ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూపీఎస్సీ  ఫలితాల్లో '420'వ ర్యాంకు సాధించిన 'రాహుల్ మోదీ'పై ట్రోలింగ్‌
    01 Wed 13:41

    యూపీఎస్సీ ఫలితాల్లో '420'వ ర్యాంకు సాధించిన 'రాహుల్ మోదీ'పై ట్రోలింగ్‌

    • అభ్యర్థి పేరు రాహుల్‌ మోదీ కావడంతో ట్రోల్
    • #RahulModi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్
    • మీమ్స్ సృష్టిస్తోన్న నెటిజన్లు
  • భారత హాకీ చరిత్రలో మన్‌ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు
    02 Thu 09:45

    భారత హాకీ చరిత్రలో మన్‌ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు

    • అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు
    • 413 మ్యాచ్‌లతో దిలీప్ టిర్కీ రికార్డును అధిగమించిన మన్‌ప్రీత్
    • రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించిన హాకీ ఇండియా
  • బయటి కాలుష్యమే కాదు.. ఆఫీసులో ఏసీ గాలికీ డేంజర్ బెల్స్!
    03 Thu 09:43

    బయటి కాలుష్యమే కాదు.. ఆఫీసులో ఏసీ గాలికీ డేంజర్ బెల్స్!

    • ఆఫీసుల్లోని ఏసీ గాలి నాణ్యత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతున్న వైనం
    • బయటి వాతావరణం కన్నా ఆఫీసుల్లో కాలుష్యం 2 నుంచి 5 రెట్లు ఎక్కువ
    • పనివేళల్లో లక్షణాలు పెరిగి, ఇంటికి వెళ్లాక తగ్గడం ప్రధాన సూచన
    • నిరంతర దగ్గు, తలనొప్పి, గొంతు సమస్యలుంటే జాగ్రత్త అవసరం
    • ఉద్యోగులు, యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన
  • ఐఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలో పెరగనున్న ధరలు..!
    04 Thu 09:39

    ఐఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలో పెరగనున్న ధరలు..!

    • ఐఫోన్‌, మ్యాక్‌, ఐప్యాడ్‌ ధరలు పెరిగే సంకేతాలు
    • ధరల పెంపు తప్పదని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వ్యాఖ్య
    • ఏఐ రంగం వల్ల మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లకు భారీ డిమాండ్‌
    • చిప్‌ల కొరతతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న యాపిల్‌
    • ముందుగా మ్యాక్‌, ఐప్యాడ్‌లపై ప్రభావం ఉండొచ్చని అంచనా
  • శివసేన 60వ స్థాపక దినోత్సవం వేళ భారీ తిరుగుబాటు.. ఉద్ధవ్ థాకరే చేతుల్లోంచి జారిపోతున్న పార్టీ!
    05 Thu 09:36

    శివసేన 60వ స్థాపక దినోత్సవం వేళ భారీ తిరుగుబాటు.. ఉద్ధవ్ థాకరే చేతుల్లోంచి జారిపోతున్న పార్టీ!

    • శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు తిరుగుబాటు బాట
    • వ్యవస్థాపక దినోత్సవం వేళ ముదిరన అంతర్గత సంక్షోభం
    • ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌కు నలుగురు ఎంపీల లేఖ 
    • ఢిల్లీలోనే మకాం వేసిన ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే 
    • తిరుగుబాటును అడ్డుకునేందుకు ఉద్ధవ్ వర్గం ప్రయత్నాలు
  • ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు తీవ్ర గాయం
    06 Thu 09:23

    ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు తీవ్ర గాయం

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత ఆల్‌రౌండర్‌కు గాయం
    • ఫీల్డింగ్ చేస్తూ చీలమండ బెణకడంతో మైదానం వీడిన శ్రేయాంక
    • స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లిన వైద్య సిబ్బంది
    • ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో ఘన విజయం
  • మూడొంతుల మెజార్టీ దిశగా ఎన్‌డీయే? ప్రతిపక్ష పార్టీల్లో కలకలం..!
    07 Thu 09:20

    మూడొంతుల మెజార్టీ దిశగా ఎన్‌డీయే? ప్రతిపక్ష పార్టీల్లో కలకలం..!

    • బెంగాల్‌లో తృణమూల్‌ ఎంపీల తిరుగుబాటు ప్రచారం
    • శివసేన(యూబీటీ)లో ఆరుగురు ఎంపీల ప్రత్యేక గ్రూపు
    • సమాజ్‌వాదీ పార్టీలో చీలిక వస్తుందంటూ ఊహాగానాలు
    • డీఎంకే-కాంగ్రెస్‌ సంబంధాలపై రాజకీయ చర్చ
    • లోక్‌సభలో ఎన్‌డీఏ బలం ప్రస్తుతం 293
  • విజయ్ 'జననాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్? జూన్ 26న విడుదలకు ప్లాన్
    08 Thu 09:12

    విజయ్ 'జననాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్? జూన్ 26న విడుదలకు ప్లాన్

    • తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం 'జననాయగన్'
    • జూన్ 26న సినిమా విడుదలకు మేకర్స్ ప్రయత్నాలు
    • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతిపైనే ఉత్కంఠ
    • విడుదల ఆలస్యమైతే డబ్బులు వాపస్ ఇస్తామని నిర్మాతల హామీ
    • పలు వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా
  • జీ7లో స్పెషల్ అట్రాక్షన్... ఇటలీ పీఎం మెలోనీ కుమార్తె జినెవ్రా క్యూట్ రియాక్షన్స్
    09 Thu 09:09

    జీ7లో స్పెషల్ అట్రాక్షన్... ఇటలీ పీఎం మెలోనీ కుమార్తె జినెవ్రా క్యూట్ రియాక్షన్స్

    • కెమెరాలు, మీడియాను చూసి సిగ్గుతో తల్లి చాటుకు వెళ్లేందుకు ప్రయత్నం
    • పదేళ్ల చిన్నారి సహజమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకున్న వైనం
    • చర్చల మధ్య త‌న అమాయకత్వంతో అందరి హృదయాలను గెలుచుకున్న జినెవ్రా
  • మహారాష్ట్రలో 'ఆపరేషన్ టైగర్' సక్సెస్.. ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్ ఇచ్చిన ఏకనాథ్ షిండే!
    10 Thu 09:05

    మహారాష్ట్రలో 'ఆపరేషన్ టైగర్' సక్సెస్.. ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్ ఇచ్చిన ఏకనాథ్ షిండే!

    • ఆపరేషన్ టైగర్ ద్వారా ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వైపు మొగ్గు 
    • ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ సమర్పించిన ఎంపీలు 
    • ఈ మార్పుతో పార్లమెంట్‌లో 7 నుంచి 13కు పెరగనున్న ఏకనాథ్ షిండే బలం
    • కేంద్ర క్యాబినెట్ పదవుల కోసం బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు షిండేకు పెరిగిన శక్తి 
    • ఎమ్మెల్యేల కొనుగోలు, బెదిరింపుల వల్లే ఈ చీలిక జరిగిందని ఉద్ధవ్ వర్గం ఆరోపణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV