01 Tue 09:38 తెలంగాణలో కొత్తగా 1,286 మందికి కరోనా పాజిటివ్ మొత్తం కరోనా కేసుల సంఖ్య 68,946 ఆసుపత్రుల్లో 18,708 మందికి చికిత్స మృతుల సంఖ్య మొత్తం 563 జీహెచ్‌ఎంసీ పరిధిలో 391 కరోనా కేసులు
02 Mon 11:01 ఉద్యోగులను తొలగించి రోబోల నియామకం.. జనరల్ మోటార్స్‌పై కార్మిక సంఘాల ఫైర్ డెట్రాయిట్ ప్లాంట్‌లో వెయ్యికి పైగా ఉద్యోగాలకు జీఎం కోత వారి స్థానంలో 50 కొత్త రోబోలను నియమించిన సంస్థ కంపెనీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన కార్మిక సంఘాలు పోటీతత్వం, భద్రత కోసమే ఈ చర్యలన్న జనరల్ మోటార్స్
03 Mon 10:47 ప్రకాశం జిల్లాలో దారుణం .. యువకుడి దారుణ హత్య వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానం మంగమూరు చెరువు కట్ట వద్ద కత్తులతో పొడిచి చంపిన దుండగులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
04 Mon 10:41 కార్యకర్తలపై ఖర్గే ఫైర్.. 'పనికిమాలిన వాళ్లు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు 'డీకే డీకే' నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆగ్రహం 'పనికిమాలిన వాళ్లు' అంటూ మండిపాటు.. క్రమశిక్షణా చర్యలు తప్పవని వార్నింగ్ ఇది పార్టీ కార్యక్రమం, వ్యక్తిగత భజన కోసం కాదన్న ఖర్గే స్వయంగా జోక్యం చేసుకుని కార్యకర్తలను శాంతపరిచిన సీఎం డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య పోరు నేపథ్యంలో ఈ ఘటన
05 Mon 10:37 కాఫీకి చాక్లెట్ తోడైతే.. రుచితో పాటు చురుకుదనం..! కాఫీ, డార్క్ చాక్లెట్ జోడీ వెనక ఆసక్తికర సైన్స్ కెఫీన్ ఏకాగ్రత, అప్రమత్తత పెంచడానికి పనిచేస్తుంది డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాల్స్, థియోబ్రోమిన్ రక్తప్రసరణ, మూడ్‌పై సానుకూల ప్రభావం రెండింటి కలయికతో ఫోకస్ పెరిగే అవకాశం
06 Mon 10:03 భారతీయ భామలతో ఇంగ్లండ్ యువ క్రికెటర్ ప్రేమాయణం! ఇద్దరు భామలతో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ డేటింగ్! బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్‌తో దిగిన ఫొటో వైరల్ మరోవైపు యువనటి ఆద్యా ఆనంద్ ఇన్‌స్టా పోస్టులకు బెథెల్ లైక్స్ డేటింగ్ రూమర్లపై ముగ్గురు నుంచీ స్పందన కరవు
07 Mon 10:01 ‘నా బూట్లు అమ్ముడుపోకపోయినా పర్లేదు కానీ..’ టెస్ట్ రీ-ఎంట్రీపై కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు! టెస్ట్ క్రికెట్ లోకి పునరాగమనం ప్రసక్తే లేదన్న కోహ్లీ ఢిల్లీలో తన బ్రాండ్ 'One8' కొత్త షూ కలెక్షన్ లాంచ్ కోహ్లీ మొత్తం టెస్ట్ పరుగులే బూట్ల ధర 2025 మేలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ
08 Mon 09:55 భారత్‌కు అమెరికా భారీ రక్షణ బూస్ట్.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం ఎం777 హోవిట్జర్ల కోసం 230 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అపాచీ హెలికాప్టర్లకు 198.2 మిలియన్ డాలర్ల మద్దతు విడిభాగాలు, శిక్షణ, సాంకేతిక సేవలు అందించనున్న అమెరికా ఇండో-పసిఫిక్‌లో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా వ్యాఖ్య భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని వెల్లడి
09 Mon 09:52 ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు! ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునే వ్యూహం నిధుల కొరత, నేతల విమర్శల వల్లే పార్టీ వీడుతున్నట్లు ప్రకటన నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో షిండే వర్గంలో విలీనం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉద్ధవ్ థాకరే అత్యవసర సమావేశం
10 Mon 09:45 భార్యకు భర్త చేయూత.. తిరుమల మెట్ల మార్గంలో ఆకట్టుకున్న దృశ్యం.. నెట్టింట వీడియో వైరల్! తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ జంట ప్రేమకు నిలువుటద్దం మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడిన భార్యకు టవల్‌తో చేయూతనిచ్చిన భర్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృద్యమైన వీడియో నేటి తరానికి ఈ జంట ఒక ఆదర్శమంటూ కామెంట్లు