Allu Arjun: అన్నకు రాఖీ కట్టిన బన్నీ కూతురు అర్హ.. క్యూట్ ఫొటోలు

arha ties rakhi to ayaan
  • రాఖీ పండుగ జరుపుకున్న అల్లు కుటుంబం
  • ఫొటోలు పోస్ట్ చేసిన అల్లు అర్జున్, స్నేహ
  • అభిమానులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు  
రాఖీ పండుగ సందర్భంగా సినీనటుడు అల్లు అర్జున్‌ కూతురు అర్హ తన సోదరుడు అయాన్‌కు రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన తన కూతురు, కుమారుడి ఫొటోలను బన్నీతో పాటు ఆయన భార్య స్నేహ కూడా పోస్ట్ చేశారు. అభిమానులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. వారు పోస్ట్ చేసిన ఈ ఫొటోలు అభిమానులను అలరిస్తున్నాయి.
                                                   

 
కాగా, 'అల వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్‌ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో  నిర్మిస్తున్నారు.
Allu Arjun
Tollywood
Twitter

More Telugu News