-
రాహుల్ గాంధీ గారూ... నన్ను క్షమించండి.. నేను కీలుబొమ్మను కాను: ఖుష్బూ
- కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానాన్ని సమర్థించిన ఖుష్బూ
- ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్య
- ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానన్న సీనియర్ నటి
-
పశ్చిమాసియాలో ఆగిపోనున్న యుద్ధం.. ఇరాన్ కీలక నిర్ణయం
- యుద్ధం ఆపేందుకు మొజ్తబా ఖమేనీ అంగీకారం
- అమెరికాతో చర్చలకు ఇరాన్ సుప్రీం లీడర్ సుముఖత
- పలు అంతర్జాతీయ మీడియాల కథనాలు
-
పార్టీ వీడొద్దు.. జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
- కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించిన జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నాలు
- ఆయనతో జగిత్యాలలో భేటీ అయిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- వలస వచ్చిన ఎమ్మెల్యేల పెత్తనం వల్లే పార్టీ వీడుతున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటన
- ఆత్మగౌరవం లేనిచోట రాజకీయాల్లో కొనసాగలేనని స్పష్టీకరణ
- భవిష్యత్ కార్యాచరణ కోసం రేపు కార్యకర్తలతో సమావేశం
-
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పు
- రూప్ సింగ్ తాండాలో ఘటన
- సర్పంచ్ రమణి బాయి ఇంటికి నిప్పు పెట్టిన అనార్ సింగ్ అనే వ్యక్తి
- మంటల్లో గాయపడ్డ కుటుంబ సభ్యులు
-
కాలుష్యంలో పాకిస్థాన్ టాప్.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశంగా రికార్డ్
- స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ వార్షిక నివేదికలో కీలక విషయాలు
- డబ్ల్యూహెచ్ఓ పరిమితి కన్నా 13 రెట్లు అధికంగా PM2.5 రేణువులు
- పాక్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్, తజికిస్థాన్
- లాహోర్, కరాచీ నగరాల్లో తీవ్రమవుతున్న పొగమంచు సంక్షోభం
-
సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
- పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలన్న సుప్రీం
- వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య
- ఇక మహిళలకూ ప్రమోషన్లు, పూర్తిస్థాయి పెన్షన్
- రక్షణ రంగంలో కీలక మార్పులకు నాంది పలికిన తీర్పు
-
ఆ 11 మంది జ్ఞాపకార్థం.. చిన్నస్వామి స్టేడియంలో ఎప్పటికీ ఖాళీగా 11 సీట్లు!
- గతేడాది తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ, కేఎస్‌సీఏ నివాళి
- చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా ఖాళీ
- శనివారం మ్యాచ్‌కు ముందు స్మారక ఫలకం ఆవిష్కరణ
- విషాదం తర్వాత చిన్నస్వామిలో ఆర్సీబీ ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే
-
మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ఇతర మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని స్పష్టీకరణ
- ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకే పరిమితమని వెల్లడి
- మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై జనరల్ కేటగిరీ కిందకే వస్తారని తీర్పు
-
అనంతపురం ఆర్డీటీకి తొలగిన అడ్డంకులు.. ఫలించిన చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు
- ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులను పునరుద్ధరించిన కేంద్రం
- దశాబ్దాలుగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఆర్డీటీ
- మళ్లీ గాడిలో పడనున్న ఆర్డీటీ కార్యకలాపాలు
-
పాక్ న్యాయమూర్తులు ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఫైర్
- నన్ను లొంగదీసుకోలేక నా భార్యను వేధిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపణ
- బుష్రా బీబీని ఒంటరిగా నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న ఇమ్రాన్
- నిన్న ఇమ్రాన్ ఖాన్‌కు కంటికి మూడోసారి వైద్య చికిత్స
- కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వైద్యుల సమక్షంలోనే చికిత్స జరగాలని పీటీఐ డిమాండ్