01 Thu 16:41 మాకు రాజకీయాలతో సంబంధం లేదు: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఉద్యోగులను పిటిషన్ లో చొప్పించారన్న సంఘం అధ్యక్షుడు తమకు ఏ పార్టీ ముఖ్యం కాదని స్పష్టీకరణ కోర్టుకు వాస్తవాలు వెల్లడించామని వివరణ
02 Sun 14:30 భారతీయ నావికుల మృతి: ఈ బలహీన ప్రధాని దేశాన్ని కాపాడలేరంటూ రాహుల్ గాంధీ ఫైర్ హర్మూజ్ జలసంధిలో భారత నావికుల మృతిపై మోదీ సర్కార్‌ను నిలదీసిన రాహుల్ గాంధీ అమెరికాకు ప్రభుత్వం దాసోహం అంటోందని తీవ్ర విమర్శలు భారతీయుల మృతి పట్ల అమెరికాలో పశ్చాత్తాపం లేదని ఆవేదన ఈ ఘటనపై అమెరికా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ ప్రభుత్వ స్పందన బలహీనంగా ఉందని విపక్షాల ఆరోపణ
03 Sun 14:29 రాజ్ ఠాక్రే పుట్టినరోజు కానుక.. ముంబైలో టూవీలర్లకు పెట్రోల్‌పై రూ.5 తగ్గింపు రాజ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ప్రత్యేక కార్యక్రమం ముంబైలో ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5 తగ్గింపు నగరం వ్యాప్తంగా ఎంపిక చేసిన 36 పెట్రోల్ బంకుల్లో ఈ కార్యక్రమం అమలు పెరుగుతున్న ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కోసమే ఈ చర్య అని ప్రకటన ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఎంఎన్ఎస్ నేతలు
04 Sun 14:10 అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు ప్రెస్ మీట్ మధ్యలో తల్లి ఫోన్ లిఫ్ట్ చేసిన క్రికెటర్ నితీశ్ రెడ్డి మరలా కాల్ చేస్తాను అమ్మా అంటూ మీడియా సమావేశం కొనసాగింపు ఆటైనా, ప్రెస్ మీటైనా అమ్మే ఫస్ట్ అంటూ నితీశ్‌పై లోకేశ్ ప్రశంస ఏపీ క్రికెటర్ సంస్కారానికి ముగ్ధుడైనట్లు తెలిపిన మంత్రి తొలి వన్డేలో 2 వికెట్లు పడగొట్టిన నితీశ్
05 Sun 13:57 ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కన్నవారి పైశాచికం.. మెడపై కాలు పెట్టి నొక్కిన తండ్రి! ప్రేమ వివాహం చేసుకున్న కూతురిపై తల్లిదండ్రుల దాడి జుట్టుపట్టి ఈడ్చి, మెడపై కాలు పెట్టి తీవ్రంగా హింస బీహార్‌లోని మాధేపురాలో ఘటన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
06 Sun 13:25 యూపీఎస్సీ లేకుండా ఐఏఎస్ కావడం సాధ్యమేనా?.. మార్గాలు ఇవే! ఐఏఎస్ అధికారి అయ్యేందుకు యూపీఎస్సీ ప్రధాన మార్గం రాష్ట్ర సర్వీస్ అధికారులకు ప్రమోషన్‌పై ఐఏఎస్ అయ్యే అవకాశం సీనియారిటీ, పనితీరు ఆధారంగా అధికారుల ఎంపిక లేటరల్ ఎంట్రీ ద్వారా ఐఏఎస్ అధికారి కాలేరని స్పష్టీకరణ సాధారణ అభ్యర్థులకు యూపీఎస్సీ పరీక్ష ఒక్కటే మార్గం
07 Sun 13:00 సేఫ్టీ రోప్ లేకుండానే 130 అడుగుల నుంచి తోసేశారు.. చూస్తుండగానే ప్రాణం పోయింది! బ్రెజిల్‌లో రోప్ జంపింగ్ అడ్వెంచర్ విషాదాంతం సేఫ్టీ రోప్ కట్టకుండానే యువతిని కిందకు తోసేసిన నిర్వాహకులు 130 అడుగుల ఎత్తు నుంచి పడి 21 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి ఘటనపై ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ముగ్గురిపై హత్యా నేరం నమోదు
08 Sun 12:38 వన్డేల్లో గిల్ సరికొత్త రికార్డ్.. ధావన్, కోహ్లీలను అధిగమించిన యంగ్ స్టార్ వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ రికార్డ్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీల రికార్డులను అధిగమించిన యంగ్ ఓపెనర్ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయంగా 84 రన్స్ చేసి జట్టును గెలిపించిన కెప్టెన్
09 Sun 12:09 తిరుమలలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం.. టీటీడీ రూల్స్ బ్రేక్ తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన 'పవన్ కల్యాణ్ అనే నేను' పుస్తకంతో రీల్స్, వీడియోల చిత్రీకరణ సోషల్ మీడియాలో వీడియో వైరల్.. భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహం టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్ కొండపై రాజకీయ ప్రచారాలపై నిషేధం ఉందని గుర్తుచేస్తున్న భక్తులు
10 Sun 11:49 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల గొప్ప మనసు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక విజయ్ తండ్రి స్వగ్రామమైన సొంత గ్రామమైన తుమ్మన్‌పేటలో విద్యా సహాయం దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత