• తెలంగాణలో 60 వేలు దాటిన కరోనా కేసులు.. 500 దాటిన మృతుల సంఖ్య
    Thu 10:15

    తెలంగాణలో 60 వేలు దాటిన కరోనా కేసులు.. 500 దాటిన మృతుల సంఖ్య

    • 1,811 మందికి కొత్తగా కరోనా 
    • జీహెచ్‌ఎంసీలో కొత్తగా 521 కరోనా కేసులు
    • మొత్తం కరోనా కేసుల సంఖ్య 60,717
    • ఆసుపత్రుల్లో 15,640 మందికి చికిత్స
  • ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్: చివరి గంటలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు
    Fri 16:22

    ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్: చివరి గంటలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు

    • ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో లాభాలు కోల్పోయిన స్టాక్ మార్కెట్లు
    • అమ్మకాల ఒత్తిడికి కారణమైన పెరిగిన చమురు ధరలు
    • రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ
    • రియల్టీ షేర్లు నష్టపోగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులకు కలిసొచ్చిన రోజు
    • నిఫ్టీకి 23,350 వద్ద కీలక నిరోధం ఉందని చెబుతున్న నిపుణులు
  • చంద్రబాబుపై రోజా నిప్పులు.. బీఆర్‌ నాయుడుపై విమర్శలు
    Fri 16:17

    చంద్రబాబుపై రోజా నిప్పులు.. బీఆర్‌ నాయుడుపై విమర్శలు

    • పంచాంగ శ్రవణం సాక్షిగా చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెప్పారన్న రోజా
    • ఎన్నికల ముందు వాగ్దానాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శ
    • బీఆర్ నాయుడుని తరిమి తరిమి కొట్టాలని తీవ్ర వ్యాఖ్య
  • అగార్కర్ కాంట్రాక్ట్ ఎప్పటివరకు?.. కొనసాగింపుపై కీలక అప్‌డేట్!
    Fri 16:14

    అగార్కర్ కాంట్రాక్ట్ ఎప్పటివరకు?.. కొనసాగింపుపై కీలక అప్‌డేట్!

    • పదవీకాలం పొడిగింపుపై అగార్కర్ చర్చించలేదని బీసీసీఐ వెల్ల‌డి
    • ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్న చీఫ్ సెలెక్టర్ కాంట్రాక్ట్
    • బీసీసీఐ నిబంధ‌న‌ల‌ ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగేళ్ల వరకు పదవిలో కొనసాగే అవ‌కాశం
  • జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన
    Fri 16:05

    జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన

    • వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన విజయమ్మ
    • ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల 
    • షర్మిలకు రాసిన ఆస్తులు న్యాయంగా ఆమెకు చెందినవేనని వెల్లడి
    • ఆస్తుల విషయంలో జగన్ అన్యాయం చేశారని లేఖలో ఆవేదన
    • వైఎస్సార్ ఆదేశానుసారం ఆస్తులు నలుగురు మనుమలకు పంచాలని వివరణ
  • ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
    Fri 16:04

    ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

    • మద్యం కేసులో ఏ7 నిందితుడిగా ముప్పిడి అవినాశ్ రెడ్డి
    • నగదు బదిలీలు, ఆర్థిక నియంత్రణలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు
    • బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు రానున్న అవినాశ్ రెడ్డి
  • ఇది నిరుద్యోగులను వంచించడమే.. చంద్రబాబుది పచ్చి మోసం: ఏపీ జాబ్ క్యాలెండర్‌పై షర్మిల ఫైర్
    Fri 16:02

    ఇది నిరుద్యోగులను వంచించడమే.. చంద్రబాబుది పచ్చి మోసం: ఏపీ జాబ్ క్యాలెండర్‌పై షర్మిల ఫైర్

    • ఉగాదికి 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
    • ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనంటూ తీవ్రంగా విమర్శించిన షర్మిల
    • రాష్ట్రంలో 1.80 లక్షల ఖాళీలుంటే పదివేల పోస్టులేంటని ప్రశ్న
    • వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీత
    • ఉద్యోగాలకు వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని డిమాండ్
  • యుద్ధం వేళ, యువరెజ్లర్ సహా ముగ్గురికి ఇరాన్ మరణశిక్ష అమలు
    Fri 16:00

    యుద్ధం వేళ, యువరెజ్లర్ సహా ముగ్గురికి ఇరాన్ మరణశిక్ష అమలు

    • కొద్దినెలల క్రితం ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు
    • నిరసనలతో సంబంధం ఉన్న సలేహ్ మొహమ్మది సహా ముగ్గురికి శిక్ష అమలు
    • ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల సంఘాలు, క్రీడా సమాజం
  • దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత... సామాన్యులకు తప్పిన భారం
    Fri 15:42

    దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత... సామాన్యులకు తప్పిన భారం

    • దేశవ్యాప్తంగా పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధర
    • లీటర్‌పై రూ.2 నుంచి రూ.2.30 వరకు పెంపు
    • సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం
    • అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలే కారణం
    • సామాన్య ప్రజలపై భారం స్వల్పమేనని అంచనా
  • మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్
    Fri 15:24

    మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్

    • చెవిలో పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు
    • బడ్జెట్ ప్రసంగం మొదలుకాగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
    • ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్