ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏమీ కాదు సార్: రాజమౌళికి ధైర్యం చెప్పిన బండ్ల గణేశ్
    Wed 22:00

    ఏమీ కాదు సార్: రాజమౌళికి ధైర్యం చెప్పిన బండ్ల గణేశ్

    • రాజమౌళికి కరోనా పాజిటివ్
    • ప్రతి రోజు గుడ్లు తినాలని చెప్పిన బండ్ల గణేశ్
    • హాయిగా నిద్రపోవాలని సూచన
    Read full story
  • మా అమ్మ అలా చనిపోయిందని అంటారు: రవిబాబు
    Fri 17:56

    మా అమ్మ అలా చనిపోయిందని అంటారు: రవిబాబు

    • నటుడిగా దర్శకుడిగా రవిబాబుకి పేరు
    • కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే రవిబాబు 
    • తల్లి మరణం గురించిన ప్రస్తావన 
    • తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోలేదని వ్యాఖ్య  
    Read full story
  • పెండింగ్ చలాన్ల పేరుతో మళ్లీ బండి జప్తు: హోం సెక్రటరీ, డీజీపీలకు హైకోర్టు నోటీసులు
    Fri 17:54

    పెండింగ్ చలాన్ల పేరుతో మళ్లీ బండి జప్తు: హోం సెక్రటరీ, డీజీపీలకు హైకోర్టు నోటీసులు

    • వాహనాలు సీజ్ చేయవద్దంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు
    • హైకోర్టు ఆదేశాలను పాటించకుండా వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు
    • హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బాధితుడు
    Read full story
  • ఫోన్ ట్యాపింగ్, సింగర్ మంగ్లీకి సంబంధించిన కేసులపై స్పందించిన కొత్త డీజీపీ
    Fri 17:51

    ఫోన్ ట్యాపింగ్, సింగర్ మంగ్లీకి సంబంధించిన కేసులపై స్పందించిన కొత్త డీజీపీ

    • ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకుందన్న సీవీ ఆనంద్
    • త్వరలో రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని వెల్లడి
    • తెలంగాణ పోలీసింగ్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని హామీ
    Read full story
  • ఎండాకాలంలో మంచి మిత్రుడు... ఈ పండు!
    Fri 17:37

    ఎండాకాలంలో మంచి మిత్రుడు... ఈ పండు!

    • వేసవిలో వేడి నుంచి ఉపశమనం ఇచ్చే కర్బూజా
    • శరీరానికి కావాల్సిన నీటిని అందించి చల్లబరిచే గుణం
    • రోగనిరోధక శక్తిని పెంచి, కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు
    • బరువు తగ్గడంలో సహాయపడే ఫైబర్, తక్కువ క్యాలరీలు
    • చర్మ సౌందర్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు
    Read full story
  • శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
    Fri 17:29

    శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

    • ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
    • లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు
    • మృతుల్లో మహిళలు, చిన్నారులు
    • మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
    Read full story
  • ఐసీసీ ర్యాంకింగ్స్: ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి భారత్
    Fri 17:23

    ఐసీసీ ర్యాంకింగ్స్: ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి భారత్

    • టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ
    • టెస్టుల్లో టీమిండియా ముందంజ
    • ఇంగ్లండ్‌ను నాలుగో స్థానానికి నెట్టివేసిన టీమిండియా
    • వార్షిక అప్‌డేట్ కారణంగా మారిన సమీకరణాలు
    • తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా యథాతథం
    Read full story
  • విశాఖ ఉక్కుకు మరో భారీ ఊరట.. రూ. 8,097 కోట్ల అదనపు ప్యాకేజీకి కేంద్రం సిద్ధం!
    Fri 17:08

    విశాఖ ఉక్కుకు మరో భారీ ఊరట.. రూ. 8,097 కోట్ల అదనపు ప్యాకేజీకి కేంద్రం సిద్ధం!

    • ఇప్పటికే తొలి దశలో రూ. 11,440 కోట్ల ప్యాకేజీ అందించిన కేంద్రం
    • రెండో దశ ప్యాకేజీ ఫైల్ ను ఇప్పటికే క్లియర్ చేసిన కుమారస్వామి
    • విశాఖ ప్లాంట్ లో గణనీయంగా పెరిగిన ఉత్పత్తి, అమ్మకాలు
    Read full story
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
    Fri 16:53

    సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో

    • గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన శివమ్ మావి
    • మావి స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌ను తీసుకున్న ఎస్‌ఆర్‌హెచ్
    • అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అంబరీష్
    • ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది నాలుగో రీప్లేస్‌మెంట్
    • ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు
    Read full story
  • వాణిజ్య సిలిండర్ ధరల పెంపు... ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం
    Fri 16:53

    వాణిజ్య సిలిండర్ ధరల పెంపు... ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

    • అంతిమంగా సామాన్యుడిపై భారం పడుతుందని ఆందోళన
    • హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులకు ఆర్థిక భారమన్న మంత్రి
    • ఎన్నికల తర్వాత ధరల పెంపు మోసం చేయడమేనని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV