ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విశాఖపట్నం నిస్సహాయ స్థితికి చేరుకుంది: విష్ణుకుమార్ రాజు
    Tue 12:52

    విశాఖపట్నం నిస్సహాయ స్థితికి చేరుకుంది: విష్ణుకుమార్ రాజు

    • కరోనాను జగన్ లైట్ గా తీసుకుంటున్నారు
    • నెల రోజుల్లో విశాఖలో కేసుల సంఖ్య 50 వేలకు పెరుగుతుంది
    • విశాఖలో 10 రోజుల లాక్ డౌన్ విధించాలి
    Read full story
  • రైతును రాజు చేసేంత వరకు విశ్రమించం: పొంగులేటి
    Tue 16:18

    రైతును రాజు చేసేంత వరకు విశ్రమించం: పొంగులేటి

    • లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు గత ప్రభుత్వం పదేళ్ల సమయం తీసుకుందన్న పొంగులేటి
    • గతంలో వరి వేస్తే ఉరి అనే పరిస్థితి ఉండేదన్న మంత్రి
    • సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని వెల్లడి
    Read full story
  • 46 దేశాలు తిరిగాడు... భారత్ అతడి ఆలోచనను మార్చేసింది!
    Tue 16:15

    46 దేశాలు తిరిగాడు... భారత్ అతడి ఆలోచనను మార్చేసింది!

    • 46 దేశాలు పర్యటించిన ఆస్ట్రేలియా యాత్రికుడి వైరల్ వీడియో
    • భారత్ ప్రయాణం తన దృక్పథాన్ని మార్చేసిందని వెల్లడి
    • సౌకర్యంగా ఉండకపోయినా.. అదే గొప్ప అనుభవమని వ్యాఖ్య
    • భారత్‌లో ఉత్తమమైనది ఇక్కడి ప్రజలేనని కితాబు
    • జెఫ్ అనుభవాలతో ఏకీభవిస్తున్న ఇతర పర్యాటకులు
    Read full story
  • ఇక సైన్యంలోనూ 'థార్' సేవలు.. పవర్‌ఫుల్ ఫీచర్లతో 'మహీంద్రా ఏటీవీ'
    Tue 16:14

    ఇక సైన్యంలోనూ 'థార్' సేవలు.. పవర్‌ఫుల్ ఫీచర్లతో 'మహీంద్రా ఏటీవీ'

    • భారత సైన్యం కోసం మహీంద్రా థార్ ప్రత్యేక వెర్షన్ ఆవిష్కరణ
    • 'మహీంద్రా ఏటీవీ' పేరుతో సరికొత్త టాక్టికల్ వాహనాన్ని పరిచయం చేసిన మహీంద్రా డిఫెన్స్
    • ఇది మా సంస్థ డీఎన్ఏకు నిదర్శనమంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్‌
    • గన్ మౌంట్, పూర్తి అండర్‌బాడీ ప్రొటెక్షన్‌తో అత్యంత పటిష్ఠంగా రూపకల్పన
    • బెంగళూరు సంస్థ ప్రాడ్ 4x4 భాగస్వామ్యంతో ఏటీవీ అభివృద్ధి
    Read full story
  • ఢిల్లీలో కూడా ఇలాగే గెలిచారు: బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై స్పందించిన కేజ్రీవాల్
    Tue 16:02

    ఢిల్లీలో కూడా ఇలాగే గెలిచారు: బెంగాల్‌లో బీజేపీ గెలుపుపై స్పందించిన కేజ్రీవాల్

    • మోదీ వేవ్ ఉన్నప్పుడే ఢిల్లీ, బెంగాల్‌లో బీజేపీ గెలవలేకపోయిందన్న కేజ్రీవాల్
    • మోదీకి ప్రజాదరణ తగ్గుతున్న సమయంలో ఎలా గెలిచిందని ప్రశ్న
    • ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆగ్రహం
    Read full story
  • ఆకివీడు రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్: పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!
    Tue 15:59

    ఆకివీడు రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్: పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

    • గత 80 ఏళ్లుగా అక్కడ రామాలయం ఉందన్న హైకోర్టు
    • రికార్డులను పరిశీలించిన తర్వాతే ఆలయ నిర్మాణానికి అధికారులు అనుమతినిచ్చారని వెల్లడి
    • రామాలయ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
    Read full story
  • శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్
    Tue 15:52

    శస్త్రచికిత్స తర్వాత తొలిసారి బయటకొచ్చిన పవన్ కల్యాణ్

    • దివంగత మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు నివాళి
    • హైదరాబాద్‌లో నాదెండ్ల చిత్రపటానికి పుష్పాంజలి
    • మంత్రి నాదెండ్ల మనోహర్, కుటుంబ సభ్యులకు పరామర్శ
    • గత నెలలో అనారోగ్యం కారణంగా రాలేకపోయిన పవన్
    Read full story
  • తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే ముందు మూడు మార్గాలు!
    Tue 15:43

    తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే ముందు మూడు మార్గాలు!

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు
    • 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా తమిళగ వెట్రి కళగం (టీవీకే)
    • మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే
    • ప్రభుత్వ ఏర్పాటుకు మూడు ప్రత్యామ్నాయాలపై ఆ పార్టీ కసరత్తు
    • చిన్న పార్టీలు, ఏఐఏడీఎంకే మద్దతు కోసం ప్రయత్నాలు
    Read full story
  • ప్రతి రోజూ నడక.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే!
    Tue 15:40

    ప్రతి రోజూ నడక.. శరీరంలో వచ్చే మార్పులు ఇవే!

    • సాధారణ నడకతో గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ
    • కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా చేసే సులభ వ్యాయామం
    • రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్‌కు చెక్
    • మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రకు భరోసా
    • బరువు నియంత్రణ, జీవక్రియ మెరుగుదలకు సులభమైన మార్గం
    Read full story
  • అధిక వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట
    Tue 15:39

    అధిక వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట

    • క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఒక డిగ్రీ మేర తగ్గిన ఉష్ణోగ్రతలు
    • రెండు మూడు రోజుల్లో మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
    • పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV