-
తెలంగాణలో మరో 1,473 మందికి సోకిన కరోనా
- జీహెచ్‌ఎంసీలో కొత్తగా 506 కరోనా కేసులు
- తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 55,532
- ఆసుపత్రుల్లో కరోనాకు 12,955 మందికి చికిత్స
- ఇప్పటివరకు 42,106 మంది డిశ్చార్జ్
- మృతుల సంఖ్య మొత్తం 471
-
ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్: చివరి గంటలో లాభాలను కోల్పోయిన మార్కెట్లు
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో లాభాలు కోల్పోయిన స్టాక్ మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడికి కారణమైన పెరిగిన చమురు ధరలు
- రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ
- రియల్టీ షేర్లు నష్టపోగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులకు కలిసొచ్చిన రోజు
- నిఫ్టీకి 23,350 వద్ద కీలక నిరోధం ఉందని చెబుతున్న నిపుణులు
-
చంద్రబాబుపై రోజా నిప్పులు.. బీఆర్ నాయుడుపై విమర్శలు
- పంచాంగ శ్రవణం సాక్షిగా చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెప్పారన్న రోజా
- ఎన్నికల ముందు వాగ్దానాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శ
- బీఆర్ నాయుడుని తరిమి తరిమి కొట్టాలని తీవ్ర వ్యాఖ్య
-
అగార్కర్ కాంట్రాక్ట్ ఎప్పటివరకు?.. కొనసాగింపుపై కీలక అప్‌డేట్!
- పదవీకాలం పొడిగింపుపై అగార్కర్ చర్చించలేదని బీసీసీఐ వెల్లడి
- ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్న చీఫ్ సెలెక్టర్ కాంట్రాక్ట్
- బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ సెలక్టర్ నాలుగేళ్ల వరకు పదవిలో కొనసాగే అవకాశం
-
జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు: వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన
- వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన విజయమ్మ
- ఓ అడ్వొకేట్ నోటరీ విడుదల
- షర్మిలకు రాసిన ఆస్తులు న్యాయంగా ఆమెకు చెందినవేనని వెల్లడి
- ఆస్తుల విషయంలో జగన్ అన్యాయం చేశారని లేఖలో ఆవేదన
- వైఎస్సార్ ఆదేశానుసారం ఆస్తులు నలుగురు మనుమలకు పంచాలని వివరణ
-
ఏపీ మద్యం కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- మద్యం కేసులో ఏ7 నిందితుడిగా ముప్పిడి అవినాశ్ రెడ్డి
- నగదు బదిలీలు, ఆర్థిక నియంత్రణలో కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు
- బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు రానున్న అవినాశ్ రెడ్డి
-
ఇది నిరుద్యోగులను వంచించడమే.. చంద్రబాబుది పచ్చి మోసం: ఏపీ జాబ్ క్యాలెండర్‌పై షర్మిల ఫైర్
- ఉగాదికి 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనంటూ తీవ్రంగా విమర్శించిన షర్మిల
- రాష్ట్రంలో 1.80 లక్షల ఖాళీలుంటే పదివేల పోస్టులేంటని ప్రశ్న
- వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీత
- ఉద్యోగాలకు వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలని డిమాండ్
-
యుద్ధం వేళ, యువరెజ్లర్ సహా ముగ్గురికి ఇరాన్ మరణశిక్ష అమలు
- కొద్దినెలల క్రితం ఇరాన్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు
- నిరసనలతో సంబంధం ఉన్న సలేహ్ మొహమ్మది సహా ముగ్గురికి శిక్ష అమలు
- ఆందోళన వ్యక్తం చేసిన మానవ హక్కుల సంఘాలు, క్రీడా సమాజం
-
దేశంలో ప్రీమియం పెట్రోల్‌పై వాత... సామాన్యులకు తప్పిన భారం
- దేశవ్యాప్తంగా పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధర
- లీటర్‌పై రూ.2 నుంచి రూ.2.30 వరకు పెంపు
- సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం
- అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలే కారణం
- సామాన్య ప్రజలపై భారం స్వల్పమేనని అంచనా
-
మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే... బీఆర్ఎస్ వాకౌట్
- చెవిలో పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు
- బడ్జెట్ ప్రసంగం మొదలుకాగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్