01 Sun 10:20 దేశంలో మరో 48,661 మందికి కొత్తగా కరోనా మొత్తం కేసులు 13,85,522 మృతుల సంఖ్య మొత్తం 32,063 4,67,882 మందికి ఆసుపత్రుల్లో చికిత్స కోలుకున్న 8,85,577 మంది
02 Mon 12:30 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్ షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన బన్నీ 'పుష్ప-2' బెనిఫిట్ షో ఘటనలో అభిమాని మృతిపై విచారణ కోర్టుకు హాజరై బాండ్లు సమర్పించిన మిగతా నిందితులు కేసు విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
03 Mon 12:28 నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్! దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో ప్రకాశ్ రాజ్‌కు ఓటరు గుర్తింపు కార్డులు 2019లో ప్రకాశ్ రాజ్‌పై న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు కోర్టు పలుమార్లు సమన్లు పంపినా స్పందించని ప్రకాశ్ రాజ్ కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సీరియస్
04 Mon 12:25 చెట్లు కూడా ప్రాణమున్న జీవులు .. వాటికి హక్కులూ ఉన్నాయి.. కెనడాలో చారిత్రాత్మక తీర్మానం చెట్లను ప్రాణులుగా గుర్తిస్తూ కెనడాలోని ఓ పట్టణం తీర్మానం క్యూబెక్ ప్రావిన్స్‌లోని టెరాస్-వౌడ్రూయిల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం చెట్లకు హక్కులు కల్పించిన తొలి కెనడా మున్సిపాలిటీగా గుర్తింపు ఓ సినిమా స్ఫూర్తితో చెట్లకు చట్టపరమైన హక్కులు కల్పించాలని నిర్ణయం
05 Mon 12:04 టార్గెట్ 2027 వరల్డ్‌కప్: ఇప్పటినుంచే బీసీసీఐ మాస్టర్ ప్లాన్! 2027 వన్డే వరల్డ్‌కప్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి మెగా టోర్నీ కోసం ఇప్పటినుంచే రోడ్‌మ్యాప్ సిద్ధం సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్ మధ్య పూర్తి సమన్వయం ఇంగ్లాండ్ సిరీస్‌ను కీలక పరీక్షగా భావిస్తున్న బోర్డు గిల్ సారథ్యంలో కొత్త వరల్డ్‌కప్ ప్రయాణానికి శ్రీకారం
06 Mon 12:01 బొగ్గు టిప్పర్ ఢీకొని భూపాలపల్లి డీటీఓ వెంకన్న దుర్మరణం! జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను వేగంగా ఢీకొన్న టిప్పర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వెంకన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం
07 Mon 11:50 సీఎం విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్ నేడు సీఎం విజయ్ పుట్టినరోజు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు నా ప్రియ సోదరుడికి శుభాకాంక్షలు అంటూ కమల్ ట్వీట్
08 Mon 11:48 బ్యాట్‌తో పాక్ బౌలర్‌ను కొట్టబోయిన పొలార్డ్.. పాత గొడవను గుర్తు చేసిన ఘటన.. ఇదిగో వీడియో! మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్, న్యూయార్క్ మ్యాచ్‌లో ఉద్రిక్తత బౌలర్ ఆసిఫ్ మహమూద్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన కీరన్ పొలార్డ్ రనౌట్ ప్రయత్నం చేయబోగా బ్యాట్‌తో హెచ్చరించిన వైనం ఈ మ్యాచ్‌లో పొలార్డ్ సెంచరీ చేసినా ఓటమిపాలైన ఎంఐ న్యూయార్క్ గతంలో ఐపీఎల్‌లో స్టార్క్‌తో గొడవను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు
09 Mon 11:34 తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. హెల్మెట్ రంగుల వెనుక కథ ఇదే! టైప్-1 హెల్మెట్లతో పై నుంచి పడే వస్తువుల నుంచి రక్షణ టైప్-2 హెల్మెట్లతో తల పక్క భాగాలకూ భద్రత క్లాస్-జీ హెల్మెట్లు పరిమిత స్థాయిలో విద్యుత్‌తో రక్షణ క్లాస్-ఈ హెల్మెట్లు అధిక వోల్టేజ్ పనులకు అనుకూలం క్లాస్-సీ హెల్మెట్లు వెంటిలేషన్, సౌకర్యానికి ప్రాధాన్యం
10 Mon 11:30 'అమ్మ'లో తీవ్ర సంక్షోభం.. శ్వేతా మేనన్ సహా కార్యవర్గ సభ్యులందరూ రాజీనామా 'అమ్మ'లో అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపులు అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేసిన శ్వేతా మేనన్ గత బాబూరాజ్ పాలనలోనే స్కామ్ లు జరిగాయన్న శ్వేత