Sun 08:05 కరోనా వచ్చిన తండ్రికి సాయం... హీరో విశాల్ కు సోకిన మహమ్మారి! విశాల్ తండ్రికి తొలుత కరోనా ఆయనకు సహాయం చేసే క్రమంలో విశాల్ కు వ్యాధి ఆయుర్వేదం వాడుతున్నట్టు ట్వీట్ Read full story
Sat 22:30 సింగపూర్ పర్యటనకు ఏపీ బెస్ట్ టీచర్లు... మంత్రి నారా లోకేష్ స్పందన శిక్షణ కోసం సింగపూర్‌కు 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్‌లో 5 రోజుల ప్రత్యేక కార్యక్రమం ఆధునిక బోధన పద్ధతులపై టీచర్లకు శిక్షణ ఉపాధ్యాయులు అభివృద్ధి చెందితే తరగతి గది మారుతుందన్న మంత్రి లోకేష్ Read full story
Sat 22:23 పక్కింటి మహిళపై అత్యాచారం... సీఐ చిన్నమల్లయ్యపై వేటు అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ పల్నాడు జిల్లా వినుకొండలో ఘటనపై ఉన్నతాధికారుల చర్యలు ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ నిందిత సీఐ పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం Read full story
Sat 22:22 ఆర్టీసీ సిబ్బంది గొడవలు పెట్టుకోవద్దు: పొన్నం ప్రభాకర్ హితవు అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని సూచన ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నమంత్రి నష్టాల్లో ఉన్న డిపోలు సమీక్షించుకోవాలన్న మంత్రి Read full story
Sat 22:03 రియాన్ పరాగ్ ఎఫెక్ట్: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఫైనల్ వార్నింగ్! ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ తీవ్ర హెచ్చరికలు జారీ రియాన్ పరాగ్ వేపింగ్ ఘటనపై రూ. 25 లక్షల జరిమానా డగౌట్‌లో ఫోన్ వాడిన మేనేజర్‌కు రూ. లక్ష ఫైన్ ఐపీఎల్ ప్రతిష్టను కాపాడటంలో రాజీ లేదన్న బీసీసీఐ కార్యదర్శి భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం Read full story
Sat 21:55 మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ ఆపాల్సింది వారే: భారత్‌లో ఇరాన్ రాయబారి యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవాలన్న ఇరాన్ యుద్ధం ప్రారంభించిన వారి చేతిలోనే పరిష్కార మార్గం ఉందని వ్యాఖ్య అమెరికా, ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేయడంతో ప్రతిస్పందించటామని వెల్లడి Read full story
Sat 21:44 మిలమిలలాడే దంతాల కోసం... నేచురల్ గా...! రసాయనాలు లేకుండా సహజ పద్ధతుల్లో దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు ఆయిల్ పుల్లింగ్ పద్ధతితో ప్లాక్, బ్యాక్టీరియాను తగ్గించవచ్చు బేకింగ్ సోడాను ఉపయోగించి దంతాలపై మచ్చలను తొలగించుకోవచ్చు కాఫీ, టీ, స్మోకింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం ముఖ్యం ఈ పద్ధతులు సాధారణ బ్రషింగ్‌కు ప్రత్యామ్నాయం కాదని నిపుణుల సూచన Read full story
Sat 21:42 రేపు ఉప్పల్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ కోల్‌కతా.. ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ప్రదేశాలివే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్లు, ట్రక్కుల మళ్లింపు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు Read full story
Sat 21:31 చెన్నైతో మ్యాచ్... చచ్చీచెడీ 159 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ చెన్నైతో పోరులో తడబడ్డ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అతి కష్టమ్మీద 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసిన హార్దిక్ సేన యువ బ్యాటర్ నమన్ ధీర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్న వైనం 3 వికెట్లతో ముంబైని దెబ్బతీసిన అన్షుల్ కంబోజ్ స్లో బ్యాటింగ్ తో నిరాశపరిచిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా Read full story
Sat 21:21 సముద్ర గర్భంలో భారత త్రివర్ణ పతాకం... గూస్ బంప్స్ తెచ్చే వీడియోలు ఇవిగో! అండమాన్‌లో సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న భారత్ 223 మంది డైవర్ల బృందంతో ఈ ఫీట్ సాధన పాల్గొన్న నౌకాదళం, పోలీసులు, ఇతర ఏజెన్సీల సిబ్బంది Read full story