01 Tue 22:03 రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకు అందరం ఒకటే... విజయసాయిగారూ మీరు త్వరగా కోలుకోవాలి: వంగలపూడి అనిత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా క్వారంటైన్ లోకి వెళుతున్నట్టు ప్రకటన ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ మహిళా నేత
02 Wed 07:31 ఏమిటీ 'స్పిరులినా'... సూపర్ ఫుడ్ కాదా? 'సూపర్ ఫుడ్'గా ప్రచారంలో ఉన్న స్పిరులినా ఓ నీలి ఆకుపచ్చ నాచు అధిక ప్రొటీన్, విటమిన్లు ఉన్నా ఇది ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణలో సహాయపడే అవకాశం గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా తీసుకోవాలి ఇది కేవలం ఓ సప్లిమెంట్ మాత్రమేనని నిపుణుల స్పష్టీకరణ
03 Wed 07:23 తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు తూర్పు గోదావరి జిల్లా ట్రిపుల్ మర్డర్ కేసులో దోషికి సుప్రీంకోర్టులో నిరాశ జీవిత ఖైదు నుంచి విడుదల చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం గతంలోనూ ఓ హత్య కేసులో శిక్ష అనుభవించినట్లు గుర్తించిన కోర్టు బైపోలార్ డిజార్డర్ వాదనను పరిగణనలోకి తీసుకోని సర్వోన్నత న్యాయస్థానం
04 Wed 07:16 ఆమెపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు: సీఎం రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఇది బీజేపీ చేసిన సీట్ల దొంగతనం అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శ తెలంగాణలోని సివిల్ కేసు వివరాలు లేవని నామినేషన్ రద్దు ఈసీని కలిసేందుకు కాంగ్రెస్ యత్నం.. కోర్టుకు వెళ్తామని ప్రకటన
05 Wed 07:14 ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రత్యేక యాప్ రూపకల్పనకు సీఎం ఆదేశం తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు గంజాయి సాగు, మహిళలపై నేరాల అణచివేతకు కఠిన చర్యలు ఆర్టీజీఎస్ విధానాలను నీతి ఆయోగ్ సమావేశంలో వివరిస్తామన్న సీఎం
06 Wed 07:07 మోదీ పాలనకు 12 ఏళ్లు... అమెరికా సెనేటర్ల నుంచి ప్రశంసల వర్షం 2104 నుంచి ప్రధానిగా కొనసాగుతున్న మోదీ భారత్ ప్రతిష్ఠను పెంచారని కొనియాడిన అమెరికా చట్టసభ సభ్యులు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారన్న సెనేటర్ కార్నిన్ మోదీ పాలనలో భారత్ రూపురేఖలు మారాయన్న వ్యాపారవేత్తలు భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడ్డాయని కితాబు
07 Wed 06:58 హెలికాప్టర్ కూల్చివేతతో భగ్గుమన్న అమెరికా... ఇరాన్ పై భారీ ప్రతీకార దాడులు అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఇరాన్ ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర వైమానిక దాడులు ట్రంప్ ఆదేశాలతో దాడులు చేపట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ మధ్యప్రాచ్యంలో మరింత పెరిగిన యుద్ధ వాతావరణం ఇరాన్‌పై అతిపెద్ద దాడికి సిద్ధమంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక
08 Wed 06:44 కాకినాడ జిల్లా చిన్నారి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు తునిలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం శనివారం నుంచి కనిపించకుండా పోయిన బాలిక తిరిగి వచ్చిన పెంపుడు కుక్క.. చిన్నారి తల్లిని లాగి అడవిలోకి పరుగు వందలాది మంది పోలీసులతో 500 ఎకరాల్లో ముమ్మర గాలింపు వైరల్ అవుతున్న చిన్నారి వీడియోలు.. ఆచూకీ కోసం ఆందోళన
09 Wed 06:36 మారుతి చిన్న కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్... ధరల పెంపు నుంచి కస్టమర్లకు ఊరట! మారుతి సుజుకి నుంచి కస్టమర్లకు ఊరట చిన్న కార్లపై ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్ ప్రకటన ఆల్టో, సెలెరియో, వ్యాగనార్ వంటి మోడళ్లకు వర్తింపు జూన్ 14 లోపు బుక్ చేసుకున్న వారికి పాత ధరలే అమలు పెరగనున్న ఇన్ పుట్ వ్యయాల నేపథ్యంలో కంపెనీ నిర్ణయం
10 Wed 06:20 కర్ణాటకలో కుటుంబ సభ్యులను హత్య చేసిన వ్యక్తి... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కారణమంటూ డెత్ నోట్! కర్ణాటకలోని మండ్యలో వస్త్ర వ్యాపారి తన భార్య, కొడుకును చంపి ఆత్మహత్య అప్పుల భారం, వ్యాపార నష్టాలే కారణమని డెత్ నోట్‌లో వెల్లడి తన వ్యాపారం దెబ్బతినడానికి ప్రభుత్వ 'శక్తి' పథకం కూడా కారణమని ఆరోపణ మృతులు ప్రభాకర్, జ్యోతి, సంతోష్‌గా గుర్తించిన పోలీసులు డెత్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడి