Tue 20:49 పాత గుంటూరు ఎస్సైపై స్థానికుల దాడి.. తీవ్ర గాయాలు! పొన్నూరు రోడ్డులో వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై వాగ్వాదానికి దిగిన స్థానికులు గాయపడిన ఎస్సై జీజీహెచ్ కి తరలింపు Read full story
Sat 15:55 'ఆదిపురుష్' లాంటి తప్పుచేయకండి: విందూ దారా సింగ్ రణ్‌బీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా తెరకెక్కుతున్న 'రామాయణ్' రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ట్రైలర్ చూడగానే 'ఆదిపురుష్' ఫ్లాప్ అని అర్థమయిందన్న విందూ దారా సింగ్ హనుమంతుడు వంటి పవిత్ర పాత్రల విషయంలో అనవసర మార్పులు చేయకూడదని వ్యాఖ్య Read full story
Sat 15:47 ఉత్తరప్రదేశ్ లో పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముఠా అరెస్ట్ పలు ప్రాంతాల్లో దాడులకు కుట్రపన్నిన ఉగ్రముఠా వీరికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విదేశాల నుంచి నిధులు పొందుతున్న ఒక సంస్థ సహకరిస్తున్నట్లు గుర్తింపు Read full story
Sat 15:44 కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్ కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపణ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడేనన్న హరీశ్ రావు పోలీసులది ప్రేక్షకపాత్రేనంటూ తీవ్ర విమర్శలు ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండా రాజ్యం నడుపుతున్నారని ఫైర్ దాడులకు భయపడబోమని, ప్రజాక్షేత్రంలో పోరాడతామని స్పష్టీకరణ Read full story
Sat 15:37 నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ బెంగాలీనే: లియాండర్ పేస్ మీరు బెంగాలీయేనా అని అడుగుతుంటే బాధగా ఉందన్న లియాండర్ పేస్ తన కుటుంబానికి పోర్చుగీస్ మూలాలు ఉన్నాయన్న లియాండర్ పేస్ తనవి మాత్రం భారతీయ మూలాలేనని స్పష్టీకరణ Read full story
Sat 15:34 వైసీపీ అధినేతతో పాటు నాయకులకు కూడా మతిపోయినట్టుంది: నాగబాబు వైసీపీ అధినేతతో పాటు పార్టీ శ్రేణులు కూడా కామన్ సెన్స్ కోల్పోయాయని విమర్శ సాధారణంగా నేత దారితప్పితే రెండో శ్రేణి నాయకత్వం సరిదిద్దుతుందని వ్యాఖ్య కానీ వైసీపీలో అందరూ మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా 'మావిగన్స్' కారణంగా వైసీపీ ఓ 'పిచ్చి' జోన్‌లోకి వెళ్లిందన్న నాగబాబు ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన Read full story
Sat 15:33 సూర్యకుమార్ సారథ్యంలో ముంబై.. టాస్ నెగ్గిన ఢిల్లీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్.. ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్ ముంబై జట్టులో మూడు మార్పులు.. యథాతథంగా బరిలోకి దిగిన ఢిల్లీ Read full story
Sat 15:12 వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 33.5 ఎకరాలు కేటాయించిన నెదర్లాండ్స్ ప్రభుత్వం యూరప్ దేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం రూ. 250 కోట్ల వ్యయంతో ఆలయ పనులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న నిర్మాణం ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం కోరిన వీహెచ్‌పీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్న టీటీడీ చైర్మన్ Read full story
Sat 15:06 మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్... నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం మాచర్లలో ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నం పట్టుకునేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు మహిళలపై నేరాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన సీఎం Read full story
Sat 14:58 అభిమానులకు గుడ్ న్యూస్.. 'జైలర్ 2'పై రజనీకాంత్ బిగ్ అప్‌డేట్ 'జైలర్ 2' చిత్రీకరణ చివరి దశలో ఉందని తెలిపిన రజనీకాంత్ విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని వెల్లడి తొలి భాగంలాగే సీక్వెల్‌లోనూ భారీ తారాగణం భారీ అంచనాల మధ్య నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో చిత్రం కమల్ హాసన్‌తో సినిమా ఆగస్టులో ప్రారంభమవుతుందని స్పష్టీకరణ Read full story