రెండు కొత్త షోలు చేయబోతున్నా... నన్ను నవ్వించినవాళ్లకు బంపర్ చాన్స్: నాగబాబు
- రెండు వేర్వేరు కార్యక్రమాలు తీసుకువస్తున్న నాగబాబు
- టీమ్ లీడర్లుగా ఇద్దరు హాస్యనటులు
- ప్రతిభ చూపిన వారికి ఓటీటీల్లో అవకాశం
ఇద్దరు తెలుగు సినీ కమెడియన్లు ఈ రెండు షోలకు సంబంధించిన వివరాలు రేపు, ఎల్లుండి వెల్లడిస్తారని, కళాకారుల నుంచి తాము ఎంట్రీ ఫీజులు వసూలు చేయాలనుకోవడంలేదని అన్నారు. ఇలాంటి షోలు నిర్వహించే కొందరు ఆర్టిస్టుల నుంచి ఫీజులు వసూలు చేస్తారని, తాము అలా చేయడంలేదని అన్నారు. తమ కార్యక్రమాల్లో బాగా ప్రతిభ చూపిన వారికి ఓటీటీ వేదికల్లో అవకాశం వస్తుందని చెప్పగలనని ఆయన ఓ వీడియోలో వివరించారు.