Mon 18:19 పబ్లిసిటీ పీక్స్.. విషయం వీక్... దిస్ ఈజ్ వాస్తవం: నారా లోకేశ్ కరోనా సేవలపై ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమేనన్న లోకేశ్ క్వారంటైన్ సెంటర్ల వసతులపై ఓ వ్యక్తి మాట్లాడిన వీడియో షేర్ శానిటైజర్లు కూడా ఇవ్వరన్న సదరు వ్యక్తి Read full story
Thu 12:33 న్యాయాధికారుల నిర్బంధం.. బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం పశ్చిమ బెంగాల్‌లో ఏడుగురు జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని సుప్రీం ఆదేశం ఇది ఉద్దేశపూర్వక, ప్రణాళికాబద్ధ దాడేనన్న భారత ప్రధాన న్యాయమూర్తి బెంగాల్ ప్రభుత్వ వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం Read full story
Thu 12:07 అఖిలపక్ష సమావేశానికి మోదీ గైర్హాజరు.. ప్రధాని ఎక్కడని నిలదీసిన ఖర్గే కీలక అంశాలపై చర్చకు కూడా రావడం లేదని విమర్శ కేవలం ఉపన్యాసాలు వినడానికి మేం రావాలా? అంటూ ఖర్గే ఫైర్ రాజ్యసభలో ఖర్గే, రిజిజు మధ్య మాటల యుద్ధం Read full story
Thu 12:02 ఇరాన్ యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని సంచలన వ్యాఖ్యలు ఇంకా సాధించాల్సింది ఏముందని అల్బనీస్ సూటి ప్రశ్న అమెరికా, ఇజ్రాయెల్‌ను నిలదీసిన ఆస్ట్రేలియా ప్రధాని యుద్ధం కొనసాగించడానికి కారణమేంటని నిలదీత Read full story
Thu 12:00 దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం.. విధ్వంసం తర్వాత పునర్నిర్మాణానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపు అమెరికా-జాయినిస్ట్ దాడులతో ధ్వంసమైన దేశాన్ని పునర్నిర్మించాలని ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు మినాబ్‌లో బాలికల పాఠశాలపై దాడిలో 186 మంది మరణించారని వెల్లడి ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటాలని ప్రజలకు సూచన శత్రువులు పర్యావరణాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపణ ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు మొజ్తబా ఖమేనీ సందేశం Read full story
Thu 11:39 30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో హిందూ మతంలోకి ముస్లిం దంపతులు 30 ఏళ్ల క్రితం కువైట్‌లో ఇస్లాం స్వీకరించిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు బాల్య స్నేహితుడైన భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి రాక జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని భూమన విమర్శ తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెరవేరిందని సంతృప్తి Read full story
Thu 11:34 ఇరాన్ డ్రోన్‌ను వేటాడిన అమెరికా యుద్ధ విమానం.. వీడియో ఇదిగో! ఇరాక్ గగనతలంలో హైడ్రామా డ్రోన్ ను వెంటాడిన వీడియో వైరల్ కూల్చేశారా లేక దారిమళ్లించారా అన్నది వెల్లడించని సైన్యం Read full story
Thu 11:16 శ్రీరాముడిగా రణబీర్... అదిరిన 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్! రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్న భారీ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పౌరాణిక గాథ దాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం 2026 దీపావళికి తొలి భాగం విడుదల చేసేందుకు సన్నాహాలు Read full story
Thu 11:14 15 ఏళ్లయినా ఆ రాత్రిని మర్చిపోలేం.. 2011 ప్రపంచకప్ ఫైనల్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్ భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలిచి 15 ఏళ్లు పూర్తి ఆ మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సచిన్ భావోద్వేగ పోస్ట్ గంభీర్, ధోనీ అద్భుత ఇన్నింగ్స్‌లతో చారిత్రక విజయం సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి కప్‌ను అందించిన కెప్టెన్ ధోనీ 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ముంబైలో శ్రీలంకపై గెలుపు Read full story
Thu 11:12 అభిమానులమంటూ ఇంటికి వచ్చి జబర్దస్త్ కొమురక్కపై దాడి స్నేహితులతో కలిసి దాడి చేసిన కొమురక్క అసిస్టెంట్ కర్రలు, రాళ్లతో కొట్టి చంపేందుకు యత్నం గ్రామస్థులు రావడంతో పరారైన దుండగులు Read full story