పవన్ కల్యాణ్ తొలి సూపర్ హిట్ విడుదలైన తేదీనే 'పవర్ స్టార్'!
- ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి
- జూలై 24న ఓటీటీలో విడుదల!
- సోషల్ మీడియాలో వార్తలు
పవన్ కల్యాణ్ నటించిన 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి', 'గోకులంలో సీత' వంటి సినిమాల తరువాత తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, పవన్ స్టామినాను ఫ్యాన్స్ కు తెలిపిన 'తొలిప్రేమ' చిత్రం విడుదలైన జూలై 24నే తాను నిర్మిస్తున్న 'పవర్ స్టార్'ను విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారట. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ వర్మ నుంచి వెలువడలేదు.