ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా!
- తండ్రి తరఫున విస్తృత పర్యటనలు చేసిన కుమారుడు
- హోమ్ క్వారంటైన్ లోకి కృష్ణదాస్, తమ్మినేని సీతారాం
- క్యాంపు కార్యాలయాల మూసివేత
కాగా, గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాస్ తరఫున ఆయన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆయనకు, వైద్యులు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనతో పాటు తిరిగిన కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు.