ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన వైరస్ వృద్ధిరేటు
    Thu 13:04

    దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన వైరస్ వృద్ధిరేటు

    • అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇది 1.8 శాతం మాత్రమే
    • భారత్‌లో మాత్రం 3.5 శాతం వృద్ధి రేటు
    • రెండు వారాల క్రితం తగ్గి మళ్లీ పెరిగిన కేసుల వృద్ధి రేటు
    Read full story
  • తిరుమలలో భక్తుల రద్దీ..ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు
    Thu 08:47

    తిరుమలలో భక్తుల రద్దీ..ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.43 కోట్లు

    • బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 65,354 మంది భక్తులు
    • తలనీలాలు సమర్పించిన 25,550 మంది యాత్రికులు
    • సర్వదర్శనానికి 8 గంటల సమయం, 5 కంపార్ట్‌మెంట్లలో నిరీక్షణ
    Read full story
  • డీఎన్ఏ టెస్టు ప్రకారం భరణం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
    Thu 08:45

    డీఎన్ఏ టెస్టు ప్రకారం భరణం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

    • డీఎన్ఏ టెస్టులో తండ్రి కాదని తేలితే భరణం చెల్లించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు
    • వివాహ బంధంలో ఉండగా బిడ్డ పుట్టినా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసిన ధర్మాసనం
    • చట్టపరమైన అంచనాల కంటే శాస్త్రీయ ఆధారాలకే ఎక్కువ విలువనిచ్చిన న్యాయస్థానం
    • బిడ్డ బాగోగులు చూసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాల జారీ
    Read full story
  • కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. ఆ త‌ప్పు చేసినందుకు రూ.3.21 లక్షల పరిహారం!
    Thu 08:38

    కస్టమర్ దెబ్బకు దిగొచ్చిన బ్యాంక్.. ఆ త‌ప్పు చేసినందుకు రూ.3.21 లక్షల పరిహారం!

    • క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయనందుకు కోటక్ బ్యాంక్‌పై కస్టమర్ ఫిర్యాదు
    • వినియోగదారుడికి రూ.3.21 లక్షల పరిహారం చెల్లించిన బ్యాంక్
    • కార్డు మూసివేతలో జాప్యానికి ఆర్బీఐ నిబంధనల ప్రకారం జరిమానా
    • బాధితుడి అనుభవం సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు
    Read full story
  • ఆమె చెప్పింది.. నేను చేశాను: భార్య జోస్యం నిజమైంద‌న్న జ‌డ్డూ
    Thu 08:21

    ఆమె చెప్పింది.. నేను చేశాను: భార్య జోస్యం నిజమైంద‌న్న జ‌డ్డూ

    • లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా
    • తన 'ప్లేయ‌ర్‌ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును భార్య రివాబాకు అంకితమిచ్చిన జడ్డూ
    • నిన్ననే తను బాగా ఆడతానని భార్య చెప్పిందని వెల్లడించిన జడేజా
    • బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి జట్టు విజయాన్ని ఖాయం చేసిన ఆల్ రౌండర్
    • ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్ రాయల్స్
    Read full story
  • ఇరాన్‌పై యుద్ధం: నెతన్యాహు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షులు!
    Thu 08:20

    ఇరాన్‌పై యుద్ధం: నెతన్యాహు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షులు!

    • ఇరాన్‌పై యుద్ధం కోసం నెతన్యాహు పలుమార్లు ప్రతిపాదించారన్న జాన్ కెర్రీ 
    • బుష్, ఒబామా, బైడెన్ వంటి అధ్యక్షులు తిరస్కరించారని వెల్లడి
    • డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం నెతన్యాహు ఒప్పించగలిగారన్న మాజీ మంత్రి
    • అమెరికా ప్రజలతో అబద్ధాలు చెప్పి యుద్ధానికి పంపవద్దని కెర్రీ హెచ్చరిక
    Read full story
  • సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
    Thu 08:17

    సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

    • సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ
    • అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
    • ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం
    • కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా
    Read full story
  • అసెంబ్లీ ఎన్నికలు... ఓటు హక్కు వినియోగించుకున్న ఖుష్బూ, చిదంబరం
    Thu 08:17

    అసెంబ్లీ ఎన్నికలు... ఓటు హక్కు వినియోగించుకున్న ఖుష్బూ, చిదంబరం

    • మైలాపూర్‌లో ఓటు వేసిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ
    • కారైకుడిలో ఓటు వేసిన కాంగ్రెస్ నేత చిదంబరం
    • బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక
    Read full story
  • కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలి ప్రాధాన్యత వారికే!
    Thu 08:11

    కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలి ప్రాధాన్యత వారికే!

    • ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు
    • తొలి విడతగా వితంతువులకు జూన్ 12 నుంచి పింఛన్లు
    • రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం
    • ఆ తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చే యోచన
    • కొత్త పింఛన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా
    Read full story
  • తమిళనాడు, బెంగాల్‌లో పోలింగ్.. రికార్డుస్థాయిలో ఓటేయాలన్న ప్రధాని
    Thu 08:05

    తమిళనాడు, బెంగాల్‌లో పోలింగ్.. రికార్డుస్థాయిలో ఓటేయాలన్న ప్రధాని

    • తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    • తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు
    • పశ్చిమ బెంగాల్‌లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్
    • రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
    • యువత, మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV