ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కువైట్‌లోని 8 లక్షల మంది భారతీయుల మెడపై వేలాడుతున్న కత్తి!
    Mon 08:48

    కువైట్‌లోని 8 లక్షల మంది భారతీయుల మెడపై వేలాడుతున్న కత్తి!

    • ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లును రూపొందించిన కువైట్
    • కువైట్‌లో 14.50 లక్షల మంది భారతీయులు
    • బిల్లు రాజ్యాంగ బద్ధమేనన్న ప్రభుత్వం
    Read full story
  • ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించిన ఆసీస్ క్రికెట్ లెజెండ్
    Mon 15:34

    ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించిన ఆసీస్ క్రికెట్ లెజెండ్

    • దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతిపై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ తీవ్ర విచారం
    • 2007లో తామిద్దరు కలిసి పాడిన 'యూ ఆర్ ది వన్ ఫర్ మీ' పాటను గుర్తుచేసుకున్న లీ
    • ఆశాజీ ఎంతో వినయశీలి, ఆమెతో పనిచేయడం నా అదృష్టమని ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్
    Read full story
  • ఎయిరిండియా ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు
    Mon 15:34

    ఎయిరిండియా ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు

    • ఎయిరిండియాలో పనితీరు ఆధారిత స్టాక్ ఆప్షన్ల పథకం 
    • ఉత్పాదకత పెంచి సంస్థను లాభాల్లోకి తేవడమే టాటా గ్రూప్ లక్ష్యం
    • పైలట్లు, ఇంజనీర్లు సహా అర్హులైన ఉద్యోగులకు 22.71 కోట్ల షేర్లు
    • 1 నుంచి 5 ఏళ్ల వెస్టింగ్ పీరియడ్.. లక్ష్యాల సాధనపైనే షేర్ల కేటాయింపు
    • ఇప్పటికే ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌లలో ఇలాంటి పథకాలు
    Read full story
  • జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోంది: రేవంత్ రెడ్డి
    Mon 15:28

    జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోంది: రేవంత్ రెడ్డి

    • మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరు మద్దతిస్తారన్న రేవంత్ రెడ్డి
    • లోక్ సభ సీట్ల పెంపుపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని సూచన
    • మహిళా రిజర్వేషన్ల పేరిట జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లు పెంచాలని చూస్తున్నారని ఆరోపణ
    Read full story
  • యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు
    Mon 15:18

    యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు

    • సోషల్ మీడియాలో క్రీస్తు వేషంలో ఉన్న ఏఐ ఫొటోను షేర్ చేసిన ట్రంప్
    • విమర్శలు వ్యక్తం చేస్తున్న మత సంఘాలు
    • ఫొటోను సమర్థిస్తున్న ట్రంప్ మద్దతుదారులు
    Read full story
  • మా పోర్టులకు ముప్పు వాటిల్లితే ఏ దేశపు పోర్టు సురక్షితంగా ఉండదు: ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
    Mon 15:08

    మా పోర్టులకు ముప్పు వాటిల్లితే ఏ దేశపు పోర్టు సురక్షితంగా ఉండదు: ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

    • ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకా దిగ్బంధనం ప్రారంభం
    • తమ పోర్టుల భద్రతకు ముప్పు వస్తే గల్ఫ్‌లో ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరిక
    • శాంతి చర్చల విఫలమైన తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు
    • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు సరఫరాపై మరోసారి తీవ్ర ప్రభావం
    Read full story
  • కొత్త లుక్‌లో రామ్ చరణ్... 'ఎస్క్వైర్' కవర్‌పై ప‌వ‌ర్‌ఫుల్‌గా గ్లోబల్ స్టార్!
    Mon 15:06

    కొత్త లుక్‌లో రామ్ చరణ్... 'ఎస్క్వైర్' కవర్‌పై ప‌వ‌ర్‌ఫుల్‌గా గ్లోబల్ స్టార్!

    • ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన రామ్ చరణ్
    • చరణ్‌ను గ్లోబల్ ఫోర్స్ అంటూ అభివర్ణించిన పత్రిక
    • హాంగ్‌కాంగ్‌లో ప్రత్యేకంగా జరిగిన ఈ ఫోటోషూట్
    • ‘పెద్ది’ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని హాజరైన చరణ్
    Read full story
  • 'భరతవర్ష: సాగా ఆఫ్ శూల’... గోపీచంద్ కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్
    Mon 14:52

    'భరతవర్ష: సాగా ఆఫ్ శూల’... గోపీచంద్ కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్

    • గోపీచంద్ 33వ చిత్రంగా ‘భరతవర్ష : సాగా ఆఫ్ శూల’
    • 7వ శతాబ్దం నాటి చారిత్రక కథాంశంతో సినిమా
    • ఇంతకు ముందెన్నడూ చూడని వారియర్ పాత్రలో గోపీచంద్
    • ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం
    • త్వరలో విడుదల తేదీ ప్రకటన
    Read full story
  • ఈ ప్రభుత్వం రైతుల కోసమా.. దళారుల కోసమా?: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు
    Mon 14:52

    ఈ ప్రభుత్వం రైతుల కోసమా.. దళారుల కోసమా?: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు

    • సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీశ్ రావు
    • రైతులు పంటను మద్దతు ధరకు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన
    • సీఎం, మంత్రులకు రైతుల బాధలు పట్టడం లేదని విమర్శ
    Read full story
  • ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల కన్నీటి నివాళి.. వీడియో ఇదిగో!
    Mon 14:48

    ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల కన్నీటి నివాళి.. వీడియో ఇదిగో!

    • దిగ్గజ గాయని ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల నివాళి
    • ఆమె తమ కుటుంబ సభ్యురాలంటూ సచిన్ భావోద్వేగ ట్వీట్
    • గతంలో సచిన్‌ను గవాస్కర్, రిచర్డ్స్ కలయికగా అభివర్ణించిన ఆశా
    • ఇటీవల సచిన్ కుమారుడి వివాహానికి హాజరైన లెజెండరీ సింగర్
    • ఆమె పార్థివదేహం వద్ద సచిన్ దంపతులు కన్నీటి పర్యంతం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV