Sun 12:42 సర్వేలో బాలీవుడ్ హీరోలను వెనుకకు నెట్టి అగ్రస్థానంలో నిలిచిన సోనూసూద్ వలస కార్మికులకు సాయం చేసిన సోను ప్రజలకు సేవలు చేసిన సెలబ్రిటీల పనితీరుపై ఐఐహెచ్‌బీ సర్వే సర్వేలో అక్షయ్‌కు రెండవ, అమితాబ్‌కు మూడవ స్థానం Read full story
Thu 13:21 హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం అడ్వైజరీ ప్రకటన విడుదల చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచన రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలన్న కేంద్రం Read full story
Thu 13:18 అమెరికా చరిత్రలోనే అత్యంత క్రూరమైన కిల్లర్.. పదేళ్ల పాటు దేశాన్ని వణికించాడు పగలు ఆర్కిటెక్ట్.. రాత్రి కాగానే హంతకుడు 8 మంది మహిళలను చంపినట్లు అంగీకరించిన గిల్గో బీచ్ సీరియల్ కిల్లర్ మృతదేహాలను ముక్కలుగా నరికి బస్తాల్లో పడేసిన వైనం భార్య డీఎన్‌ఏ ఆధారంతో దొరికిపోయిన కిరాతకుడు Read full story
Thu 13:15 వర్మతో సినిమాలు తీయించినప్పుడే జనాలు జగన్‌ను ఛీ కొట్టారు: బుద్దా వెంకన్న మావిగన్ ట్రోల్స్ తప్పించుకోవడానికే రాధాకృష్ణపై బురద జల్లుతున్నావా? అని ప్రశ్న లోకేశ్ కు ట్రైలర్ కూడా చూపించలేవని ఎద్దేవా మోకాళ్ల యాత్ర చేసినా జనాలు జగన్ ను నమ్మరని వ్యాఖ్య Read full story
Thu 13:00 స్మృతి, పలాశ్ ఒకటి కానున్నారా.. ఇరు కుటుంబాల భేటీ! పెళ్లి వార్తలకు బలం చేకూర్చిన ఫ్యామిలీ మీటింగ్! త్వరలోనే పెళ్లి బాజాలు మోగవచ్చని అంచనా అధికారికంగా స్పందించని మహిళా క్రికెటర్ Read full story
Thu 12:58 భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు సంగారెడ్డి జిల్లా కంగ్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాసోల్‌లో ఘటన పలువురి నుంచి డబ్బులు తీసుకుని పారిపోయిన అంగన్వాడీ టీచర్ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన అంగన్వాడీ టీచర్ Read full story
Thu 12:56 బీఆర్ఎస్ పాలనే భేష్.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి కాసేపట్లో భేటీ కానున్న జీవన్ రెడ్డి, కేటీఆర్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం Read full story
Thu 12:48 ఇంధన కొరత ఆందోళనల నేపథ్యంలో ఖతార్‌కు వెళుతున్న కేంద్రమంత్రి ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఖతార్‌లో పర్యటిస్తున్న కేంద్రమంత్రి వారాంతంలో యూఏఈలో పర్యటించనున్న జైశంకర్ యుద్ధం నేపథ్యంలో ఎల్ఎన్‌జీ కొరత ఆందోళనలు Read full story
Thu 12:39 అంబటి రాంబాబుపై గుంటూరులో కేసు నమోదు గుంటూరులో ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద అంబటి ఆధ్వర్యంలో వైసీపీ ఆందోళన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వైసీపీ శ్రేణులు కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు Read full story
Thu 12:36 నాలుగోసారి తల్లి కాబోతున్న ఉషా వాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంట శుభవార్త అధికారిక కార్యక్రమంలో బేబీ బంప్‌తో కనిపించిన సెకండ్ లేడీ ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు Read full story