raghuramakarishnaraju: కొత్త జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలి: జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

raghurama krishnam raju writes letter to  jagan
షార్ట్స్‌లో చూడండి
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌కు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని కోరారు. ఈ మేరకు జగన్‌కు ఆయన రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఆయన క్యారాలయం ఈ రోజు విడుదల చేసింది.  

గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్‌ ఆ సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ విషయంపై ఇప్పుడు సీఎం జగన్ అధికారికంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. కొత్త జిల్లాకు ఆ పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని చెప్పారు.
Go Back to Shorts
raghuramakarishnaraju
Jagan
YSRCP

More Telugu News