-
ఈ నెలలోనే ఫామ్ హౌస్‌లో హీరో నితిన్ పెళ్లి?
- ప్రేయసి షాలినితో వివాహం
- కరోనా నేపథ్యంలో పలుసార్లు వాయిదా
- ఈ నెల 26న హైదరాబాదులో వివాహం
-
బెంగళూరులో సిలిండర్ల దొంగలు.. కొరత భయంతో కొత్త తరహా చోరీలు
- నగరంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ల దొంగతనాలు
- సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దొంగల చోరీ దృశ్యాలు
- ఎల్‌పీజీ కొరత ప్రచారంతో పెరిగిన డిమాండ్..
- బ్లాక్ మార్కెట్ లో హెచ్చు ధరకు అమ్మకాలు
-
'సిట్' చేతికి చిక్కిన డ్రగ్ సప్లయర్.. రోహిత్ రెడ్డికి 24 సార్లు డెలివరీ?
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్‌ను అరెస్ట్ చేసిన సిట్
- రోహిత్ రెడ్డికి 24 సార్లు డ్రగ్స్ పంపినట్టు కాల్ డేటా
- అభిషేక్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. భార్య మరణం తట్టుకోలేక.. అత్తగారింట్లో ఉరేసుకున్న ఎస్సై
- భార్య మరణంతో మనస్తాపానికి గురైన ఎస్సై చంద్రశేఖర్
- అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
- ఈ నెల 18న కడుపునొప్పితో ఆయన భార్య దివ్య బలవన్మరణం
- భార్య అంత్యక్రియల సమయంలో ఎస్సైపై గ్రామస్తుల దాడి
-
4 గంటల సినిమా అయినా సీటుకు అతుక్కుపోతారు: ‘ధురంధర్ 2’పై రాజమౌళి ప్రశంసలు
- దేశం నిస్సహాయతను మాధవన్ అద్భుతంగా పండించారన్న జక్కన్న
- ఫస్ట్ పార్ట్‌ను మించి సీక్వెల్ ఉందని కితాబు
- 4 గంటల నిడివి ఉన్నా సినిమా కట్టిపడేస్తుందన్న రాజమౌళి
- దర్శకుడు ఆదిత్య ధర్‌తో పాటు రణ్‌వీర్ సింగ్ నటనను మెచ్చుకున్న వైనం
-
కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి 'గుడ్ బై'? రంజాన్ వేళ బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలు!
- కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి
- ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అసహనం
- బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ప్రచారం
-
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా! ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి వింత వ్యాపారం.. వీడియో ఇదిగో!
- ఇతరుల సమస్యలు వినడానికి ఫీజు వసూలు
- సమస్య తీవ్రతను బట్టి రూ.250 నుంచి రూ.1,000 వరకు చార్జీలు
- ఖరీదైన థెరపీ కంటే ఇదే మేలంటున్న నెటిజన్లు
- ఒత్తిడి జీవితంలో ఇలాంటి సేవలకు పెరుగుతున్న ఆదరణ
-
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కోడి ధర.. మధ్య తరగతి గుండెల్లో రైళ్లు!
- ఏపీలో ఒక్క రోజులోనే రూ. 70 పెరిగిన కిలో చికెన్ ధర
- విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 380 నుండి రూ. 400
- హైదరాబాద్ లో కిలో చికెన్ రూ. 340 నుండి రూ. 350
-
ఇరాన్ చమురు అమ్మకాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్.. ధరల నియంత్రణకు కొత్త వ్యూహం!
- ఇరాన్‌పై ఆంక్షలను తాత్కాలికంగా సడలించిన అమెరికా
- సముద్రంలో ఉన్న 14 కోట్ల బ్యారెళ్ల చమురు అమ్మకాలకు అనుమతి
- గ్లోబల్ ధరల నియంత్రణకే ఈ నిర్ణయమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ వెల్లడి
- ఇరాన్ చమురునే ఆ దేశానికి వ్యతిరేకంగా వాడుతున్నామని వ్యాఖ్యలు
- అయితే ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేసిన అమెరికా
-
వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
- తెలంగాణలో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు
- మార్చి 23 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి
- జాతీయ ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానం వల్లే ఈ మార్పు
- సాధారణ జీవితకాల పన్ను మాత్రం యథావిధిగా వర్తింపు