• పవన్ కల్యాణ్ 'వ‌కీల్‌సాబ్' నుంచి మరో పోస్టర్‌ లీక్‌
    Mon 12:08

    పవన్ కల్యాణ్ 'వ‌కీల్‌సాబ్' నుంచి మరో పోస్టర్‌ లీక్‌

    • 'వ‌కీల్‌సాబ్' సినిమాకు లీకుల బెడద
    • సినిమా ప్రారంభంలో పవన్ లుక్ లీక్‌
    • పవన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్న లుక్‌ తాజాగా లీక్
    • పోస్టర్‌లో నటి అంజలి కూడా
  • ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటన
    Fri 13:19

    ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటన

    • ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు
    • ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం
    • అసెంబ్లీలో 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
    • విద్యాశాఖకు రూ.26,674 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
  • 'కేడీ' పాటపై కేంద్రం నిషేధం.. నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ
    Fri 13:05

    'కేడీ' పాటపై కేంద్రం నిషేధం.. నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ

    • కన్నడ చిత్రం 'కేడీ'లోని పాటపై తీవ్ర వివాదం
    • నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ చేసిన ముస్లిం సంస్థ
    • వివాదాస్పద పాటను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
    • ఈ వివాదంపై వివరణ ఇచ్చిన నటి నోరా ఫతేహీ
  • రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్... హైలైట్స్ పార్ట్ - 1
    Fri 12:49

    రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్... హైలైట్స్ పార్ట్ - 1

    • తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యమన్న మల్లు భట్టి
    • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.33,688 కోట్ల కేటాయింపు
    • రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు
    • సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు
    • విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
  • చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ.. కీలక పేసర్లు టోర్నీ నుంచి ఔట్
    Fri 12:36

    చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ.. కీలక పేసర్లు టోర్నీ నుంచి ఔట్

    • ఐపీఎల్ 2026 ఆరంభానికి దూరమైన ఆసీస్ స్టార్ పేసర్లు స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్
    • బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లపై భారం తగ్గించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం
    • సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డబుల్ షాక్.. కమిన్స్‌తో పాటు ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ఔట్
    • కమిన్స్ గైర్హాజరీలో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఇషాన్ కిషన్
    • గాయం కారణంగా టోర్నీకి పూర్తిగా దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ నాథన్ ఎల్లిస్
  • పట్టాలపైనే నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు!
    Fri 12:12

    పట్టాలపైనే నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు!

    • నాగోల్ - రాయదుర్గం మార్గంలో సాంకేతిక సమస్యలతో నిలిచిన రైళ్లు
    • అరగంట సేపు రైళ్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
    • 30 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యను సరిదిద్దిన మెట్రో సిబ్బంది
  • 'ధురంధర్ 2'పై టాలీవుడ్ ప్రశంసల జల్లు.. మహేశ్, ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే..!
    Fri 12:09

    'ధురంధర్ 2'పై టాలీవుడ్ ప్రశంసల జల్లు.. మహేశ్, ఎన్టీఆర్ ఏమ‌న్నారంటే..!

    • సినిమా ఒక విస్ఫోటనంలా ఉందంటూ మహేశ్ బాబు ట్వీట్
    • రణ్‌వీర్ నటన మాస్టర్‌క్లాస్ అంటూ కొనియాడిన జూనియర్ ఎన్టీఆర్
    • దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్న హీరోలు
    • అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు
  • తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి
    Fri 12:05

    తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి

    • సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
    • 2026-27 బడ్జెట్ కు కేబినెట్ ఆమెదం
    • మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం
    Fri 11:46

    నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం

    • ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న రష్మిక మందన్న
    • గతంలో తన నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయన్న రష్మిక
    • తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నానని వెల్లడి
    • ఇప్పుడు అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని వ్యాఖ్య
  • రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్
    Fri 11:44

    రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్

    • హైదరాబాద్‌లో కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు
    • రాజకీయాల్లో చిరంజీవి తనకంటే సీనియర్ అని సరదాగా వ్యాఖ్యానించిన కమల్
    • టాలీవుడ్, బాలీవుడ్ వంటి హద్దులు చెరిపేసి 'ఇండియన్ సినిమా'గా చూడాలని విజ్ఞప్తి
    • గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు
    • తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కమల్