ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కరోనా విషయంలో నాలుగు యూరప్ దేశాలతో యూపీని పోల్చి.. యోగీని ప్రశంసించిన మోదీ!
    Fri 16:43

    కరోనా విషయంలో నాలుగు యూరప్ దేశాలతో యూపీని పోల్చి.. యోగీని ప్రశంసించిన మోదీ!

    • కరోనాకు మందు వచ్చేంత వరకు జాగ్రత్తలు పాటించాల్సిందే
    • సామాజిక దూరం, మాస్కులు తప్పనిసరి
    • యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా గొప్పగా ఉన్నాయి
    Read full story
  • రూ.5,600 కోట్ల స్కామ్.. హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్
    Fri 09:19

    రూ.5,600 కోట్ల స్కామ్.. హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్

    • హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
    • రూ.5,600 కోట్ల పెట్టుబడుల మోసం కేసులో ప్రధాన నిందితురాలు
    • నకిలీ ఆధార్‌తో గుర్గావ్‌లో అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తింపు
    • విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించనున్న అధికారులు
    Read full story
  • అమితాబ్, ఆమిర్‌ఖాన్ సహ నటుడు.. హత్య కేసులో జీవిత ఖైదీ!
    Fri 09:17

    అమితాబ్, ఆమిర్‌ఖాన్ సహ నటుడు.. హత్య కేసులో జీవిత ఖైదీ!

    • హత్య కేసులో అరెస్ట్ అయి.. పెరోల్‌పై 12 ఏళ్ల క్రితం విడుదల
    • పరారీలో ఉంటూనే బాలీవుడ్ సినిమాల్లో నటన
    • అమితాబ్, ఆమిర్‌ఖాన్ చిత్రాల్లోనూ కనిపించిన నిందితుడు
    • అహ్మదాబాద్‌లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కిన ఖైదీ
    Read full story
  • మెటా ఉద్యోగి విషాద గాథ.. తాను తయారు చేసిన టూల్‌ తన ఉద్యోగాన్నే తీసేసింది!
    Fri 09:00

    మెటా ఉద్యోగి విషాద గాథ.. తాను తయారు చేసిన టూల్‌ తన ఉద్యోగాన్నే తీసేసింది!

    • మెటా కంపెనీలో భారీ లేఆఫ్స్
    • అంతకుముందు ఉద్యోగులకు ‘ఏఐ వీక్‌’ నిర్వహణ
    • సొంతంగా ఏఐ టూల్స్ నిర్మించాలని సూచన
    • అదే టూల్ ఇప్పుడు ఓ ఉద్యోగిని జాబ్‌ పోవడానికి కారణం
    • ఆమె భర్త జూలియన్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌
    Read full story
  • పెళ్లికి వెళ్లినా తిడతారు.. వెళ్లకపోయినా తిడతారు: ట్రంప్ ఆవేదన
    Fri 08:54

    పెళ్లికి వెళ్లినా తిడతారు.. వెళ్లకపోయినా తిడతారు: ట్రంప్ ఆవేదన

    • ఇరాన్ యుద్ధం కారణంగా కొడుకు పెళ్లికి దూరంగా ఉండనున్నట్లు తెలిపిన ట్రంప్
    • ఈ వారాంతంలో బహమాస్‌లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం
    • ఇది మంచి టైమింగ్ కాదంటూ ఓవల్ ఆఫీస్‌లో వ్యాఖ్య
    • పెళ్లికి వెళ్లినా, వెళ్లకపోయినా మీడియా తనను విమర్శిస్తుందని ఆవేదన
    Read full story
  • రూ.7,400 కోట్లకు రెండు పిజ్జాలు.. చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు!
    Fri 08:51

    రూ.7,400 కోట్లకు రెండు పిజ్జాలు.. చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు!

    • రెండు పిజ్జాల కోసం 10,000 బిట్‌కాయిన్లు చెల్లించిన రోజు
    • అప్పట్లో రూ.3 వేలు.. ఇప్పుడు వాటి విలువ రూ.7,400 కోట్లు
    • ప్రపంచంలో బిట్‌కాయిన్‌తో జరిగిన తొలి లావాదేవీ ఇదే
    • పిజ్జా స్థాయి నుంచి 'డిజిటల్ బంగారం'గా మారిన క్రిప్టోకరెన్సీ
    • భారత్‌లోనూ పెరుగుతున్న బిట్‌కాయిన్ దీర్ఘకాలిక పెట్టుబడులు
    Read full story
  • సీసీ కెమెరాలతో ఆర్మీపై నిఘా.. పాకిస్థాన్‌కు రహస్యాల చేరవేత!
    Fri 08:48

    సీసీ కెమెరాలతో ఆర్మీపై నిఘా.. పాకిస్థాన్‌కు రహస్యాల చేరవేత!

    • పఠాన్‌కోట్‌లో గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించిన పంజాబ్ పోలీసులు
    • సీసీ కెమెరాలతో సైన్యం కదలికలను చిత్రీకరించి పాక్‌కు చేరవేత
    • గత నెలలోనూ ఐఎస్‌ఐ మద్దతున్న రెండు గూఢచర్య ముఠాల అరెస్ట్
    • చైనా తయారీ సోలార్ పవర్డ్ సీసీ కెమెరాలను వాడుతున్న ముఠాలు
    • గూఢచర్యంతో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్‌లోనూ నిందితుల ప్రమేయం
    Read full story
  • మోదీ సుదీర్ఘ మీటింగ్.. మంత్రులకు ఇచ్చిన ఆ సూచనలు ఏంటి?
    Fri 08:37

    మోదీ సుదీర్ఘ మీటింగ్.. మంత్రులకు ఇచ్చిన ఆ సూచనలు ఏంటి?

    • నాలుగున్నర గంటలు జరిగిన భేటీ
    • తొమ్మిది మంత్రిత్వ శాఖల నివేదికల సమర్పణ
    • ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’, ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’పై చర్చించినట్లు ప్రధాని మోదీ వెల్లడి
    • ఐదు దేశాల పర్యటన వివరాలను పంచుకున్న జైశంకర్‌
    • పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రజలకు ఇబ్బందులు రావొద్దని ప్రధాని దిశానిర్దేశం
    Read full story
  • చెన్నైకి డబుల్ షాక్: ప్లేఆఫ్స్ నుంచి ఔట్.. జట్టుకు భారీ జరిమానా!
    Fri 08:31

    చెన్నైకి డబుల్ షాక్: ప్లేఆఫ్స్ నుంచి ఔట్.. జట్టుకు భారీ జరిమానా!

    • ఈ సీజన్‌లో నిరాశగా ముగిసిన‌ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం 
    • గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఓటమి
    • స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రుతురాజ్‌కు రూ. 24 లక్షల జరిమానా
    • జట్టులోని మిగతా సభ్యులకు కూడా తలా రూ. 6 లక్షల ఫైన్
    • సీజన్‌లో ఇది రెండో తప్పు కావడంతో భారీ జరిమానా
    Read full story
  • 57 రోజులు అన్యాయంగా జైలు జీవితం.. 16 ఏళ్ల తర్వాత బాధితుడికి న్యాయం
    Fri 08:27

    57 రోజులు అన్యాయంగా జైలు జీవితం.. 16 ఏళ్ల తర్వాత బాధితుడికి న్యాయం

    • ఆమ్‌చూర్ పౌడర్‌ను డ్రగ్స్‌గా భావించి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్
    • భోపాల్ విమానాశ్రయంలో 2010లో ఘటన
    • 57 రోజుల పాటు జైలులో గడిపిన బాధితుడు
    • 16 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రూ.10 లక్షల పరిహారం
    • యంత్రాలపై గుడ్డి నమ్మకం తగదని హైకోర్టు వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV