ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హిందూజా సోదరుల మధ్య చిచ్చు రాజేసిన డాక్యుమెంట్... భగ్గుమన్న ఆస్తి వివాదాలు
    01 Fri 16:01

    హిందూజా సోదరుల మధ్య చిచ్చు రాజేసిన డాక్యుమెంట్... భగ్గుమన్న ఆస్తి వివాదాలు

    • కోర్టు ముందుకు చేరిన రూ.83 వేల కోట్ల ఆస్తి వివాదం
    • ఆరేళ్ల నాటి డాక్యుమెంట్ చెల్లదంటున్న శ్రీ చంద్ హిందూజా
    • డాక్యుమెంట్ ను గౌరవించాలంటున్న ఇతర సోదరులు
  • ఫేబుల్-5... ప్రజల కోసం శక్తిమంతమైన ఏఐ మోడల్ విడుదల చేసిన ఆంథ్రోపిక్
    02 Wed 07:50

    ఫేబుల్-5... ప్రజల కోసం శక్తిమంతమైన ఏఐ మోడల్ విడుదల చేసిన ఆంథ్రోపిక్

    • ఆంథ్రోపిక్ నుంచి సరికొత్త ఏఐ మోడల్ ఫేబుల్ 5 విడుదల
    • మైథోస్ సిరీస్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తొలి మోడల్
    • కోడింగ్, పరిశోధన, ఇమేజ్ విశ్లేషణలో అత్యంత శక్తివంతం
    • సున్నితమైన అంశాలపై పరిమితులు, ఓపస్ 4.8 కన్నా రెట్టింపు ధర
    • ప్రభుత్వ, కార్పొరేట్ భాగస్వాములకు మాత్రమే పూర్తి సామర్థ్యంతో లభ్యం
  • పెరిగిన పసిడి ధరలు .. నేటి ధరలు ఇలా!
    03 Wed 07:43

    పెరిగిన పసిడి ధరలు .. నేటి ధరలు ఇలా!

    • హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర
    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల
    • వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల
  • భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
    04 Wed 07:34

    భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

    • భవన నిర్మాణ అనుమతులు నిరాకరించే అధికారం పంచాయతీలకు లేదన్న హైకోర్టు
    • భూమి యాజమాన్య వివాదాలను సివిల్ కోర్టులే తేల్చాలని వెల్లడి
    • కేవలం లీగల్ నోటీసు ఆధారంగా అనుమతి నిరాకరించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్య
    • నంద్యాల జిల్లా వాసి పిటిషన్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు
    • 15 రోజుల్లోగా దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
  • ఏమిటీ 'స్పిరులినా'... సూపర్ ఫుడ్ కాదా?
    05 Wed 07:31

    ఏమిటీ 'స్పిరులినా'... సూపర్ ఫుడ్ కాదా?

    • 'సూపర్ ఫుడ్'గా ప్రచారంలో ఉన్న స్పిరులినా ఓ నీలి ఆకుపచ్చ నాచు
    • అధిక ప్రొటీన్, విటమిన్లు ఉన్నా ఇది ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు
    • కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణలో సహాయపడే అవకాశం
    • గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా తీసుకోవాలి
    • ఇది కేవలం ఓ సప్లిమెంట్ మాత్రమేనని నిపుణుల స్పష్టీకరణ
  • తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు
    06 Wed 07:23

    తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు

    • తూర్పు గోదావరి జిల్లా ట్రిపుల్ మర్డర్ కేసులో దోషికి సుప్రీంకోర్టులో నిరాశ
    • జీవిత ఖైదు నుంచి విడుదల చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
    • గతంలోనూ ఓ హత్య కేసులో శిక్ష అనుభవించినట్లు గుర్తించిన కోర్టు
    • బైపోలార్ డిజార్డర్ వాదనను పరిగణనలోకి తీసుకోని సర్వోన్నత న్యాయస్థానం
  • ఆమెపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు: సీఎం రేవంత్ రెడ్డి
    07 Wed 07:16

    ఆమెపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు: సీఎం రేవంత్ రెడ్డి

    • మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు
    • కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
    • ఇది బీజేపీ చేసిన సీట్ల దొంగతనం అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శ
    • తెలంగాణలోని సివిల్ కేసు వివరాలు లేవని నామినేషన్ రద్దు
    • ఈసీని కలిసేందుకు కాంగ్రెస్ యత్నం.. కోర్టుకు వెళ్తామని ప్రకటన
  • ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    08 Wed 07:14

    ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రత్యేక యాప్ రూపకల్పనకు సీఎం ఆదేశం
    • తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు
    • గంజాయి సాగు, మహిళలపై నేరాల అణచివేతకు కఠిన చర్యలు
    • ఆర్టీజీఎస్ విధానాలను నీతి ఆయోగ్ సమావేశంలో వివరిస్తామన్న సీఎం
  • మోదీ పాలనకు 12 ఏళ్లు... అమెరికా సెనేటర్ల నుంచి ప్రశంసల వర్షం
    09 Wed 07:07

    మోదీ పాలనకు 12 ఏళ్లు... అమెరికా సెనేటర్ల నుంచి ప్రశంసల వర్షం

    • 2104 నుంచి ప్రధానిగా కొనసాగుతున్న మోదీ
    • భారత్ ప్రతిష్ఠను పెంచారని కొనియాడిన అమెరికా చట్టసభ సభ్యులు
    • 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారన్న సెనేటర్ కార్నిన్
    • మోదీ పాలనలో భారత్ రూపురేఖలు మారాయన్న వ్యాపారవేత్తలు
    • భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడ్డాయని కితాబు
  • హెలికాప్టర్ కూల్చివేతతో భగ్గుమన్న అమెరికా... ఇరాన్ పై భారీ ప్రతీకార దాడులు
    10 Wed 06:58

    హెలికాప్టర్ కూల్చివేతతో భగ్గుమన్న అమెరికా... ఇరాన్ పై భారీ ప్రతీకార దాడులు

    • అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఇరాన్
    • ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర వైమానిక దాడులు
    • ట్రంప్ ఆదేశాలతో దాడులు చేపట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్
    • మధ్యప్రాచ్యంలో మరింత పెరిగిన యుద్ధ వాతావరణం
    • ఇరాన్‌పై అతిపెద్ద దాడికి సిద్ధమంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV