అసంపూర్ణంగా ముగిసిన ఇండియా, చైనా సైన్యాధికారుల చర్చలు!
- ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు
- ఏకాభిప్రాయం లేకుండా ముగిసిన మీటింగ్
- మరిన్ని చర్చలు జరిపేందుకు అంగీకారం
కాగా, గాల్వాన్ నది ప్రాంతంలో రహదారి నిర్మాణం విషయంలో ఇరు దేశాల మధ్యా గొడవ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువైపుల నుంచి వందలాది మంది సైనికులు పరస్పరం రాళ్లు రువ్వుకుని, బాహాబాహీకి దిగగా, ప్రాణనష్టం సంభవించింది. చైనా, భారత్ ల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలపై ఈ ఘటన ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.