Wed 19:22 చాలెంజ్ లు విసురుకోవడం మానండి... పార్టీ ఇలాంటివి సహించదు: రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై ఉమ్మారెడ్డి స్పందన నర్సాపురం వైసీపీలో విభేదాలు రఘురామకృష్ణంరాజు అసంతృప్తి గళం చాలెంజ్ లు విసురుకున్న నేతలు సమస్యలుంటే జగన్ దృష్టికి తీసుకురావాలని ఉమ్మారెడ్డి హితవు Read full story
Wed 12:09 లాభాల కోసమే ఓపెన్ఏఐ.. సంస్థను దోచుకుంటున్నారు: ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు ఓపెన్ఏఐపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కోర్టులో వాంగ్మూలం లాభాపేక్షతో సంస్థ వ్యవస్థాపక లక్ష్యాలను పక్కన పెట్టిందని ఆరోపణ నిధుల కోసమే వాణిజ్యపరమైన మార్పులు అవసరమయ్యాయని ఓపెన్ఏఐ వాదన ఈ కేసులో తీర్పు ఏఐ కంపెనీల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం వ్యక్తిగత లాభం కోసం కాకుండా, సంస్థాగత మార్పుల కోసమే పోరాడుతున్నానన్న మస్క్ Read full story
Wed 12:04 పాత రైళ్లు ఏమైపోతాయి?.. రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా? రైళ్లకు నిర్ణీత జీవితకాలం.. ఆ తర్వాత వాటికి రిటైర్మెంట్ పాత ప్యాసింజర్ కోచ్‌లు గూడ్స్ బోగీలుగా మార్పు కార్లు, ట్రాక్టర్ల రవాణాకు ఎన్ఎంజీ కోచ్‌ల వినియోగం మిషన్ జీరో స్క్రాప్‌లో వేల సంఖ్యలో కోచ్‌లు, ఇంజిన్ల తొలగింపు పనిచేయని రైళ్లను తుక్కుగా మార్చి విడిభాగాల అమ్మకం Read full story
Wed 11:41 అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉంటాయి: జేడీ చక్రవర్తి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకే పరిమితం కాలేదన్న జేడీ చక్రవర్తి మహేశ్వరి, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమేనని వెల్లడి ఆర్జీవీకి కూడా కోపం వస్తుందన్న జేడీ Read full story
Wed 11:37 తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ భారం.. మే మొదటి వారం నుంచి కొత్త విలువలు అమలు! తెలంగాణలో పెరగనున్న ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు మే మొదటి వారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకే ఈ నిర్ణయమన్న కేబినెట్ ఉపసంఘం వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లపై పెంపు ప్రభావం కొనుగోలుదారులపై పెరగనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం Read full story
Wed 11:19 మోదీ ఫుట్‌బాల్ ఆట.. ప్రధాని క్రీడా స్ఫూర్తి అద్భుతమంటూ ఫిఫా అధ్యక్షుడి ప్రశంసలు సిక్కింలో చిన్నారులతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ మోదీ క్రీడా స్ఫూర్తిని కొనియాడిన ఫిఫా అధ్యక్షుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసిన జియాన్నీ ఇన్ఫాంటినో ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని వ్యాఖ్య Read full story
Wed 11:17 టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు కన్నుమూత విశాఖ జిల్లా పాండ్రంగిలోని తన నివాసంలో తెల్లవారుజామున కన్నుమూసిన అప్పల నరసింహరాజు ఆయన వయసు 82 సంవత్సరాలు సంతాపం తెలియజేసిన చంద్రబాబు, పలువురు రాజకీయ ప్రముఖులు Read full story
Wed 11:15 తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీస్ హల్‌చల్.. సీఎంను కల్పిస్తానంటూ వీడియోలు! సచివాలయంలో నకిలీ పోలీస్ దుస్తులతో ఓ వ్యక్తి హల్‌చల్ సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియోలు వీడియోలు వైరల్ కావడంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు నిందితుడిపై ఏపీలోనూ పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తింపు Read full story
Wed 10:38 దీనంగా పాకిస్థాన్ పరిస్థితి.. ఒక్క రోజుకు కూడా పెట్రోల్ నిల్వలు లేవన్న పాక్ మంత్రి పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం అంతర్జాతీయంగా చిన్న అంతరాయం కలిగినా దేశం చీకట్లోకి వెళ్లిపోతుందన్న పాక్ మంత్రి భారత్ 70 రోజులకు సరిపడా ఇంధన నిల్వలను ఉంచుకుంటుందని వ్యాఖ్య Read full story
Wed 10:36 ప్రియాన్ష్ ఆర్య కొట్టిన సిక్సర్ దెబ్బకు స్టాండ్స్‌లో రక్తమోడిన అభిమాని.. ఇదిగో వీడియో! ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న అభిమానికి సిక్సర్ దెబ్బ ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతి ముఖానికి తగిలి తీవ్ర గాయం రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలింపు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఘటన ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 29 పరుగులు చేసిన ప్రియాన్ష్ Read full story