Tue 17:45 చైనాతో సరిహద్దు ఘర్షణలో చనిపోయిన వారిలో తెలుగు కల్నల్ లడఖ్ వద్ద నిన్న రాత్రి భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ కల్నల్ ర్యాంకు అధికారి బి.సంతోష్ మృతి సంతోష్ స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట Read full story
Mon 09:34 మోదీ ఝాల్‌మురీ.. .. సీఎం హెలికాప్టర్‌కు ల్యాండింగ్ బంద్! ప్రచారంలో భాగంగా ఝాల్‌మురీ తిన్న ప్రధాని మోదీ మోదీ పర్యటన వల్లే సోరెన్ హెలికాప్టర్‌కు ల్యాండింగ్ నిరాకరించారన్న టీఎంసీ ఇది ఆదివాసీ వ్యతిరేక చర్య అంటూ టీఎంసీ ఆరోపణ "లూటీలో పీహెచ్‌డీ" చేసిందంటూ టీఎంసీపై మోదీ విసుర్లు Read full story
Mon 09:32 ఇరాన్ దెబ్బకు అమెరికా ఆయుధాలు తుస్! ఇరాన్ దాడుల ముందు విఫలమైన అమెరికా రక్షణ వ్యవస్థలు ధ్వంసమైన థాడ్, పేట్రియాట్ రాడార్లు వందలాది క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ఏకకాలంలో దాడి లక్షల కోట్లు పెట్టి కొన్న ఆయుధాలు పనిచేయకపోవడంతో గల్ఫ్ దేశాల ఆందోళన Read full story
Mon 09:32 విజయవాడ పటమట క్యాంటీన్‌కు సీఎం దంపతులు సీఎం చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్‌కు విజయవాడ పటమట క్యాంటీన్‌లో అల్పాహారం చేయనున్న సీఎం దంపతులు అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి నేడు రాష్ట్రంలోని 269 క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం Read full story
Mon 09:19 పాక్ చర్చలకు బ్రేక్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ ఇరాన్‌కు చెందిన కార్గో నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు హాజరుకాబోమని ప్రకటన అమెరికా చర్యపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక రెండు రోజుల్లో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ వార్నింగ్ Read full story
Mon 08:59 చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సీఎం పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం విరాళాన్ని అందించిన సీఎం సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచిత భోజన సేవలు సీఎంకు వెల్లువెత్తిన రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు Read full story
Mon 08:53 డ్రెస్సింగ్ రూమ్‌లో సిక్సర్ల పందెం.. పీబీకేఎస్ బ్యాటింగ్ విధ్వంసం వెనుక అసలు కథ చెప్పిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం డ్రెస్సింగ్ రూమ్‌లో సిక్సర్ల పోటీయే విజయ రహస్యమన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విరుచుకుపడిన ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొల్లీ (87) ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు (254/7) నమోదు చేసిన పంజాబ్ Read full story
Mon 08:54 హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా ప్రతీకారంగా అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి భగ్నమైన కాల్పుల విరమణ ఒప్పందం చర్చలకు ఇరాన్ నిరాకరణ Read full story
Mon 08:34 ఎమ్మెల్సీల ఫైల్‌పై ఉత్కంఠ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి మంత్రిగా అజారుద్దీన్‌కు సమీపిస్తున్న ఆరు నెలల గడువు నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో పెరిగిన ఉత్కంఠ Read full story
Mon 08:26 హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 5 గంటలకే సర్వీసులు? హైదరాబాద్ మెట్రో సేవలను ఉదయం 6 గంటల నుంచి 5 గంటలకు మార్చాలని ప్రతిపాదన రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రభుత్వానికి విజ్ఞప్తి గతంలో సాంకేతిక కారణాలతో నిరాకరించిన ఎల్&టీ మెట్రో యాజమాన్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యంతో మళ్లీ తెరపైకి వచ్చిన సమయాల మార్పు అంశం త్వరలోనే ప్రయాణికులకు అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశం Read full story