వరుసగా ఎనిమిదో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- పెట్రోలు లీటరుకు 62 పైసల పెరుగుదల
- డీజిల్‌పై లీటరుకు 64 పైసల పెంపు
- ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.75.78
- డీజిల్ ధర రూ.74.03
ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.82.70కి, డీజిల్ 72.64కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.79.53, డీజిల్ ధర రూ.72.10గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.77.64, డీజిల్ ధర రూ.69.80గా ఉంది.