Wed 06:26 అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకూ సిద్ధమైన టీఎస్ఆర్టీసీ! ఆర్టీసీపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష ఆయా రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశం తొలుత ఏపీలోని పలు నగరాలకు బస్సు సర్వీసులు Read full story
Thu 14:18 కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు! కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం 'తెలంగాణ రక్షణ సేన' (టీఆర్ఎస్)గా పార్టీ పేరు ఖరారు మొదట 'తెలంగాణ రాష్ట్ర సేన'గా ప్రకటించిన కవిత బంజారాహిల్స్‌లోని నివాసంలో కవితకు లేఖ అందజేసిన అధికారులు Read full story
Thu 14:06 ఒక గంట నిద్రను కోల్పోతే.. కోలుకోవడానికి నాకు నాలుగు రోజులు పడుతుంది: త్రిష నిద్ర గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన త్రిష తాను ప్రశాంతంగా నిద్రపోవడానికి 2062 వరకు ఆగాలేమో అన్న త్రిష మానసిక అలసటను చమత్కారంగా పంచుకునన్న వైనం Read full story
Thu 13:48 మోదుగ ఆకుల గంపతో అనుపమ.. 'భోగి' నుంచి ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్! శర్వానంద్ 'భోగి' సినిమా నుంచి అనుపమ ఫస్ట్ లుక్ విడుదల కందుల సులోచన రాణి అనే పల్లెటూరి యువతి పాత్రలో అనుపమ 1960ల నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా చిత్రం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి మరో హీరోయిన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న మూవీ విడుదల Read full story
Thu 13:36 రికార్డుల మోత మోగిస్తున్న ఫోన్‌పే.. 70 కోట్లు దాటిన యూజర్ల సంఖ్య! 70 కోట్ల రిజిస్టర్డ్ యూజర్ల మైలురాయిని దాటిన ఫోన్‌పే భారత్‌లో డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త రికార్డు ప్రతి ఆరు రోజులకు 10 లక్షల మంది కొత్తగా రిజిస్టర్ గత రెండేళ్లలో 56 శాతం పైగా స్థిరమైన వార్షిక వృద్ధి వినియోగదారుల నమ్మకానికి ఇది నిదర్శనమన్న సీఈవో సమీర్ నిగమ్ Read full story
Thu 13:26 అమెరికాతో పాకిస్థాన్ డబుల్ గేమ్?.. ఇరాన్‌కు అండగా కీలక నిర్ణయం! అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ ఇరాన్‌తో వాణిజ్యం కోసం ఆరు భూమార్గాలను తెరిచిన పాక్ ట్రంప్ ‘గరిష్ఠ ఒత్తిడి’ వ్యూహాన్ని దెబ్బతీసే చర్యగా విమర్శలు పాక్ డబుల్ గేమ్ ఆడుతోందన్న అమెరికా భద్రతా నిపుణులు పాక్ విశ్వసనీయతపై ఇజ్రాయెల్, ఇరాన్‌ల నుంచి కూడా సందేహాలు Read full story
Thu 13:10 మా వాటా వెంటనే విడుదల చేయండి.. తెలంగాణకు ఏపీ తెలుగు అకాడమీ డిమాండ్ ఏపీ వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణను డిమాండ్ చేసిన తెలుగు అకాడమీ సుప్రీంకోర్టు ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణ నిధుల కొరతతో అకాడమీ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులున్నాయన్న ఛైర్మన్ విల్సన్ ఇంటర్ పుస్తకాల బకాయిలు రూ.50 కోట్లు కూడా రావాల్సి ఉందని వెల్లడి అకాడమీ ఛైర్మన్‌కు కేబినెట్ హోదా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి Read full story
Thu 13:04 డీజీపీగా పదవీ విరమణ చేసిన వెంటనే.. శివధర్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం డీజీపీగా నేడు పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా నియామకం చీఫ్ సెక్రటరీ హోదాలో కీలక పదవి నెలకు రూ. 2.25 లక్షల వేతనం, ప్రత్యేక కార్యాలయం Read full story
Thu 13:02 వి. హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా వీహెచ్ నియామకం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్ర మంత్రి సమాన హోదాలో ఈ పదవిలో వీహెచ్ నియామకం Read full story
Thu 12:49 అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి: కవిత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందన్న కవిత నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపాటు జీవో 30ని ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ Read full story