ఐశ్వర్యారాయ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య
- 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
- ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న భర్త
- ముంబైలోని మలాద్ ప్రాంతంలో నివాసం ఉన్న దిశా
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు వరుణ్ శర్మ, సుశాంత్ సింగ్ వద్ద కూడా దిశా సలియాన్ మేనేజర్ గా పని చేశారు. ఆమె మరణ వార్త విని బీటౌన్ షాక్ కు గురైంది.