ప్రభాస్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- వివాదంలో ప్రభాస్ గెస్ట్ హౌస్
- రాయదుర్గంలో 2,200 గజాల్లో గెస్ట్ హౌస్
- లాక్ డౌన్ లో లోపలకు ప్రవేశించేందుకు యత్నించాడని ఫిర్యాదు
జీవో నెంబర్ 59 కింద దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అయితే ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ గతంలోనే శేరిలింగంపల్లి తహసీల్దార్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ యత్నించాడని రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూకట్ పల్లి కోర్టులో ట్రయల్ జరగనుంది.