బాలయ్య ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్... 7.09కి మరో గిఫ్ట్!
- నేటి సాయంత్రం పాట విడుదల
- ఆపై కాసేపటికి మరో సర్ ప్రయిజ్
- ప్రకటించిన ద్వారకా క్రియేషన్స్
'బీబీ3' గర్జన ఈ రాత్రి 7.09కి వినిపించనుందని ద్వారకా క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. నందమూరి నటసింహం పుట్టిన రోజు కానుకగా, దీన్ని విడుదల చేయనున్నామని తెలిపింది. ఈ ట్వీట్ ను బోయపాటి శ్రీను, థమన్, మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులకు ట్యాగ్ చేసింది. ఇక బాలయ్య అందించే ఈ డబుల్ ట్రీట్ ఎలా ఉంటుందో తెలియాలంటే, మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.