01 Fri 22:00 55 కోట్లకు అమ్ముడుపోయిన బయోపిక్ ఓటీటీ హక్కులు! జయలలిత బయోపిక్ గా 'తలైవి' ప్రధానపాత్రలో కంగన రనౌత్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లకు హక్కులు థియేటర్లలో కూడా విడుదలయ్యే అవకాశం
02 Fri 11:06 ముంబై మెట్రో అద్భుతం.. భారత్ నుంచి అమెరికా నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ వీడియో వైరల్ ముంబై మెట్రో ప్రయాణంపై అమెరికన్ మహిళ ప్రశంసలు టికెట్ ధర, శుభ్రత, మహిళల కంపార్ట్‌మెంట్‌కు ఆశ్చర్యం న్యూయార్క్ సబ్‌వే కంటే ముంబై మెట్రో చాలా మేలని వ్యాఖ్య
03 Fri 11:03 వాట్సాప్‌లో ఈ నంబర్‌తో వచ్చేదే అసలైన సమాచారం.. నీట్ మెసేజ్‌లపై ఎన్‌టీఏ క్లారిటీ! వాట్సాప్ ద్వారా నీట్ రీ-ఎగ్జామ్ సమాచారం అధికారిక నంబర్ ప్రకటించిన ఎన్‌టీఏ ఫేక్ మెసేజ్‌లపై హెచ్చరిక బ్లూ టిక్ ఉన్నదే అసలు ఖాతా ఓటీపీలు, డబ్బులు అడగమని స్పష్టీకరణ
04 Fri 10:58 జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ.. వీడని ఉత్కంఠ.. సీసీ కెమెరాలో రికార్డయిన పెంపుడు కుక్క కీలక దృశ్యాలు 13 రోజులు గడిచినా వీడని తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ కేసులో కీలకంగా మారిన పెంపుడు శునకం కదలికలు, మృతి సీసీటీవీ ఫుటేజ్‌లో చిన్నారి కనపడకుండా పోయిన రోజు కుక్క ఆందోళనగా తిరుగుతున్న దృశ్యాలు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, అనుమానితులపై దృష్టి చిన్నారి తల్లిదండ్రులను భయపెట్టిన నకిలీ జ్యోతిష్యుడి అరెస్ట్
05 Fri 10:54 మనకు ఎప్పటికీ ఆయనే స్ఫూర్తి: రాహుల్ బర్త్‌డే సందర్భంగా రేవంత్ విషెస్ నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు దేశ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు దేశానికి రాహుల్ సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించిన రేవంత్
06 Fri 10:51 ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్! ఝార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఓటింగ్ చెరో స్థానాన్ని గెలుచుకున్న జేఎంఎం, ఎన్‌డీఏ కూటమి 56 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమి ఎన్‌డీఏ మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపు కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, సీపీఎం ద్రోహం చేశాయన్న కాంగ్రెస్
07 Fri 10:39 ఐటీ షేర్లలో ‘బ్లడ్ బాత్’.. కారణమిదే..! ఇన్ఫోసిస్ షేర్ విలువ 8 శాతం పతనం 6 శాతం నష్టాల్లో టీసీఎస్ షేర్లు ఆదాయ వృద్ధి అంచనాల్లో యాక్సెంచర్ కోత ప్రభావం అమెరికాలో ఐటీ వ్యాపార డిమాండ్‌పై ఆందోళన
08 Fri 10:35 ‘2016లో నన్ను అసహ్యించుకున్నారు, ఇప్పుడేమో నక్క వినయాలు’.. మెటా, అమెజాన్ బాసులపై ట్రంప్ సెటైర్లు! ‘రెజీమ్ చేంజ్’ పుస్తకంలో ట్రంప్ ప్రైవేట్ సంభాషణల బహిర్గతం 2024 ఎన్నికల విజయం తర్వాత జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఎగతాళి చేసినట్లు వెల్లడి ట్రంప్ ప్రచార నినాదాన్ని జుకర్‌బర్గ్‌కు కుమార్తె లేఖ దానిని ఇతరులకు చూపిస్తూ ట్రంప్ వెక్కిరింపు అధికారంలోకి వచ్చాక ‘ఫస్ట్ క్లాస్ బతిమిలాట’గా మస్క్ ముందు అభివర్ణించిన ట్రంప్
09 Fri 10:24 అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. హర్మూజ్ తెరుచుకోవడంతో దెబ్బకు పడిపోయిన చమురు ధరలు హర్మూజ్ జలసంధి గుండా తిరిగి ప్రారంభమైన ట్యాంకర్ల రవాణా మార్కెట్లోకి 85 మిలియన్ బ్యారెళ్ల చమురు వచ్చే అవకాశం ఎగుమతులు పునఃప్రారంభించేందుకు సిద్ధమైన కువైట్, ఇరాక్
10 Fri 10:19 మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. ఇరవై ఏళ్ల నాటి హత్య కేసు చుట్టూ తిరుగుతున్న రాజకీయం! 2006 నాటి డబుల్ మర్డర్ కేసులో 20న రాబోతున్న తుది తీర్పు శివసేన యూబీటీకి చెందిన ఆరుగురు ఎంపీలను చీల్చేందుకు తెరపైకి ‘ఆపరేషన్ టైగర్’ కేసులో అనుకూల తీర్పు ఇప్పిస్తామంటూ ఎంపీ ఓంరాజే నింబాళ్కర్‌పై ప్రత్యర్థి వర్గం ఒత్తిడి! లోక్‌సభ స్పీకర్‌కు పంపే లేఖపై సంతకం చేయకుండా తిరుగుబాటును ప్రస్తుతానికి అడ్డుకున్న ఓంరాజే కోర్టు తీర్పు తర్వాతే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేసిన ఎంపీ