ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చిన్నారి ఆకలి తీర్చేందుకు చిరుతలా రైలు వెంట పరిగెత్తిన పోలీసు!
    Thu 20:47

    చిన్నారి ఆకలి తీర్చేందుకు చిరుతలా రైలు వెంట పరిగెత్తిన పోలీసు!

    • భోపాల్ రైల్వే స్టేషన్ లో ఘటన
    • బిడ్డకు పాలు కావాలని రైల్వే పోలీసును కోరిన ప్రయాణికురాలు
    • రైలు కదలడంతో వేగంగా పరుగెత్తి మహిళకు పాలు అందించిన పోలీసు
    • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వైనం
    Read full story
  • మనుషులను ఓడించిన చైనా రోబోలు.. హాఫ్ మారథాన్‌లో సంచలనం!
    Sun 20:38

    మనుషులను ఓడించిన చైనా రోబోలు.. హాఫ్ మారథాన్‌లో సంచలనం!

    • బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోల అద్భుత ప్రదర్శన
    • మానవ రన్నర్లను మించిన వేగంతో పరుగెత్తిన రోబోలు
    • 50 నిమిషాల్లోనే రేసు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన 'లైట్నింగ్' రోబో
    • గతేడాదితో పోలిస్తే ఈసారి రోబోల సామర్థ్యంలో భారీ పురోగతి
    • రోబోటిక్స్ రంగంలో చైనా ఆధిపత్యానికి ఈ రేసు నిదర్శనం
    Read full story
  • హైదరాబాద్ పోలీసుల 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0'.. దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్
    Sun 20:26

    హైదరాబాద్ పోలీసుల 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0'.. దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్

    • అరెస్టయిన వారిలో 32 మంది బ్యాంకు అధికారులు
    • 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన 16 ప్రత్యేక బృందాలు
    • మ్యూల్ ఖాతాలు తెరవడంలో అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ
    • ఫిబ్రవరిలో జరిగిన ఆపరేషన్ ఆక్టోపస్-1కు ఇది కొనసాగింపు
    Read full story
  • చెన్నై సూపర్ 6... 20 పాయింట్ల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్
    Sun 20:15

    చెన్నై సూపర్ 6... 20 పాయింట్ల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్

    • చెన్నై జిల్లాకు 'సూపర్ 6' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో
    • ఆరు కీలక రంగాల్లో 20 ప్రధాన ప్రకటనలు
    • 1000 కొత్త మినీ బస్సులు, ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ
    • మౌలిక వసతుల ప్రాజెక్టులకు కచ్చితమైన గడువులు
    • రూ.10,000 కోట్లతో గ్లోబల్ సెంటర్, 20,000 ఉద్యోగాల కల్పన
    Read full story
  • చిన్న పండే కదా అని తీసేయకండి... తింటే ఎన్నో లాభాలు!
    Sun 20:09

    చిన్న పండే కదా అని తీసేయకండి... తింటే ఎన్నో లాభాలు!

    • గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణకు మేలు చేసే అల్బకరా
    • మలబద్ధకం సమస్యకు సహజమైన పరిష్కారం
    • యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం, రోగనిరోధక శక్తికి భరోసా
    • ఎముకల పటుత్వానికి అవసరమైన విటమిన్ కె ఇందులో అధికం
    • తక్కువ కేలరీలు, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు
    Read full story
  • ఒప్పందానికి ఒప్పుకోకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
    Sun 19:59

    ఒప్పందానికి ఒప్పుకోకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

    • ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ కేంద్రం, వంతెనను కూల్చేస్తామన్న అమెరికా
    • సోమవారం ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల మధ్య మరో విడత చర్చలు
    • హర్మూజ్ జలసంధిలో కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపణ
    • విఫలమైన గత చర్చల తర్వాత పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు
    Read full story
  • పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు
    Sun 19:52

    పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు

    • పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
    • ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు
    • ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడటం లేదు
    • శిక్షణా తరగతులతో లీడర్-కేడర్ మధ్య భావోద్వేగ బంధం
    • ఈ నెల 29న టీడీపీ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
    Read full story
  • పంజాబ్‌తో మ్యాచ్: టాస్ గెలిచిన లక్నో
    Sun 19:40

    పంజాబ్‌తో మ్యాచ్: టాస్ గెలిచిన లక్నో

    • పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో
    • ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రిషభ్ పంత్
    • లక్నో జట్టులోకి సిద్ధార్థ్.. పంజాబ్ టీమ్‌లో మార్పులు లేవు
    • ఛేదనలో స్వేచ్ఛగా ఆడొచ్చని చెప్పిన పంత్
    • మొదట బ్యాటింగ్ చేయడం సవాల్‌గా తీసుకుంటామన్న శ్రేయస్ అయ్యర్
    Read full story
  • ఈ సీజన్ లో ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టిన కేకేఆర్... రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ
    Sun 19:33

    ఈ సీజన్ లో ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టిన కేకేఆర్... రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ

    • రాజస్థాన్‌ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్
    • అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన ఫినిషర్ రింకూ సింగ్
    • 156 పరుగుల లక్ష్య ఛేదనలో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్
    • కేకేఆర్ బౌలర్ల ధాటికి 155 పరుగులకే పరిమితమైన రాజస్థాన్
    • వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి చెరో మూడు వికెట్లతో విజృంభణ
    Read full story
  • క్రమంగా కోలుకుంటున్నాను.. మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్
    Sun 19:12

    క్రమంగా కోలుకుంటున్నాను.. మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

    • హైదరాబాద్‌లో శనివారం నాడు సర్జరీ చేయించుకున్న పవన్ కల్యాణ్
    • తన ఆరోగ్యం నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడి
    • సందేశాలు పంపిన రాజకీయ, సినీ ప్రముఖులకు పేరుపేరునా కృతజ్ఞతలు
    • అన్నయ్య చిరంజీవి, నాగబాబు పోస్టులకు భావోద్వేగంగా స్పందించిన పవన్
    • మాజీ సీఎం జగన్ విషెస్‌కు సైతం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన జనసేనాని
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV