01 Thu 10:51 ఢిల్లీలో హింస, విధ్వంసం కోసం రూ.1.10 కోట్లు ఖర్చుపెట్టిన కౌన్సిలర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో ఆందోళనలు 14 మందిపై 1,030 పేజీల ఛార్జిషీటు దాఖలు కుట్ర వెనుక ఓ సంస్థకు చెందిన ఖలీద్ సైఫీ ట్రంప్ పర్యటిస్తోన్న సందర్భంగా భారీ కుట్ర
02 Sun 18:42 ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ సొంతూరుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న, ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే తన కల అని చెప్పిన విజయ్
03 Sun 18:31 ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది? సాత్విక ఆహార భావన వేదకాలం నాటిది కాదని చెప్పిన దేవదత్ పట్నాయక్ భగవద్గీత 17వ అధ్యాయం ద్వారానే ఈ వర్గీకరణకు ప్రాచుర్యం సృష్టిలోని త్రిగుణాల సిద్ధాంతాన్ని ఆహారానికి అన్వయించిన గీత ఈ ఆహార వర్గీకరణకు, చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధం ఉందని విశ్లేషణ ఆహారం ద్వారా వ్యక్తి ప్రవర్తన, ఆధ్యాత్మికతను గీత ముడిపెట్టిందని వెల్లడి
04 Sun 18:18 ఫ్రాన్స్‌లో మోదీ పర్యటన.. మేక్రాన్‌తో కలిసి చారిత్రక 'విల్లా కెర్లియోస్' సందర్శన ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ, మేక్రాన్ దేశంలో స్టార్టప్ వ్యవస్థ మరింత విస్తరిస్తుందన్న మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్న నేతలు
05 Sun 18:05 మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్ మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ కుట్ర అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శలు ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రావడం ఖాయమని జోస్యం ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
06 Sun 17:46 భారీ అంచనాలతో జులై 3న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' విరాట్ కర్ణ హీరోగా 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటన భారీ తారాగణంతో సినిమాపై పెరుగుతున్న ఆసక్తి
07 Sun 17:32 హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో మారుతి హవా.. ఈసారి బాలెనో టాప్! 2026 మే హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో మారుతి సుజుకీ పూర్తి ఆధిపత్యం 18,398 యూనిట్లతో వ్యాగన్ఆర్‌ను దాటి అగ్రస్థానంలో నిలిచిన బాలెనో అమ్మకాల్లో తొలి నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న మారుతి కార్లు గత ఏడాదితో పోలిస్తే బాలెనో, వ్యాగన్ఆర్ అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదు టాప్ 10 జాబితాలో టాటా, హ్యుందాయ్ మోడళ్లు కూడా పోటీ
08 Sun 17:21 మందులో పాము... ఆ రుచికి కోట్లాది మంది ఫిదా! ఆసియా దేశాల్లో విశేషంగా ప్రాచుర్యం పొందిన స్నేక్ వైన్ మద్యం సీసాలో పాములను ఉంచి తయారుచేసే వింత పానీయం లైంగిక సామర్థ్యం, శక్తి పెరుగుతాయని దీన్ని తాగే వారి నమ్మకం శాస్త్రీయ ఆధారాలు లేవు, ఆరోగ్యానికి హానికరమని నిపుణుల హెచ్చరిక కొన్నిసార్లు పాము విషం ప్రాణాంతకంగా మారే అవకాశం
09 Sun 16:58 హైదరాబాద్ జంట జలాశయాలకు పెరిగిన వరద ప్రవాహం.. అలర్ట్ జారీ భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు తాజా ఇన్‌ఫ్లో ప్రస్తుతం 800 క్యూసెక్కుల నీరు జలాశయాల్లోకి వస్తున్నట్టు వెల్లడి మూసీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపిన జలమండలి అధికారులు
10 Sun 16:46 "నాన్నా, నీకు నచ్చింది చెయ్యి"... కూతురి సలహాతో జీవితాన్నే మార్చుకున్నాడు 44 ఏళ్ల వయసులో కార్పొరేట్ ఉద్యోగం కోల్పోయిన హిమాన్షు ఝా "నీకు నచ్చింది చెయ్యి నాన్నా" అంటూ ఐదేళ్ల కూతురు ఇచ్చిన స్ఫూర్తి ఏడాదిలోనే 'సూత్ర అకాడమీ' పేరుతో సొంత సంస్థ ఏర్పాటు ఉద్యోగం పోవడం అనేది అంతం కాదని, కొత్త జీవితానికి ఆరంభమని వెల్లడి కష్టకాలంలో భార్య అండతో నిలిచి, విజయం సాధించిన వైనం