కొండచరియలు విరిగిపడడంతో 20 మంది మృతి
- అసోంలోని బరాక్ లోయ ప్రాంతాల్లో ఘటన
- మరికొందరికి గాయాలు
- ఇటీవల ఆ ప్రాంతంలో భారీ వర్షాలు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల్లో ఏడుగురు కచార్ జిల్లాకు చెందిన వారు, ఏడుగురు హైలకాండి, ఆరుగురు కరీంగంజ్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని అధికారులు చెప్పారు.