Sat 15:49 ఆయన వెలిగించిన దీపాలు ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నాయి: మోహన్ బాబు ఇవాళ దర్శకరత్న దాసరి వర్థంతి దాసరి అనేకమందికి జీవితాన్నిచ్చారన్న మోహన్ బాబు అందులో తానూ ఒకడ్నని వెల్లడి Read full story
Wed 17:07 సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి జిలెటిన్ స్టిక్స్, గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలో ఐదుగురు మృతి మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన జగన్ పేలుడు పదార్థాల నిల్వపై కట్టుదిట్టమైన నిఘా ఉండాలని సూచన Read full story
Wed 17:01 వరుణ్ తేజ్‌కు తీవ్ర గాయం.. విజయవంతంగా ముగిసిన సర్జరీ 'బరి' సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డ వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స సర్జరీ విజయవంతమైందని తెలిపిన సోదరి నిహారిక ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న వరుణ్ అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు Read full story
Wed 17:01 కేరళలోని దేవాలయానికి భారీ రోబోటిక్ ఏనుగు బహూకరణ పెటా ఇండియా-అనితా డోంగ్రే ఫౌండేషన్ సంయుక్తంగా రోబోటిక్ ఏనుగు బహూకరణ త్రిసూర్‌లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి 'పున్నక్కపరంబిల్ మహాదేవన్' ఏనుగు బహూకరణ భక్తుల సమక్షంలో రోబోటిక్ ఏనుగు ఆవిష్కరణ Read full story
Wed 16:49 నీటి భద్రత కోసం 'జలధార' యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు ఆదేశాలు ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచన జూన్ చివరి నాటికి వెలిగొండ మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం నేరడి బ్యారేజ్, చింతలపూడి కెనాల్‌కు త్వరలో టెండర్లు రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలాలు.. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పునరుద్ధరణకు చర్యలు Read full story
Wed 16:38 ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు తగ్గుముఖం... భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లలో జోష్ 1,264 పాయింట్ల లాభంతో 78,111 వద్ద ముగిసిన సెన్సెక్స్ 388 పాయింట్లు పెరిగి 24,231 వద్ద స్థిరపడిన నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలోనూ కనిపించిన కొనుగోళ్ల ఉత్సాహం బలపడిన రూపాయి, తగ్గుముఖం పట్టిన ముడిచమురు ధరలు Read full story
Wed 16:37 నారా లోకేశ్ పై మంత్రులు నారాయణ, అనిత ప్రశంసలు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడన్న మంత్రి నారాయణ ఐటీ, విద్యా శాఖల్లో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని ప్రశంస Read full story
Wed 16:27 సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి... 12 మంది పరిస్థితి విషమం సత్యసాయి జిల్లా కదిరిలో భారీ పేలుడు డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఘటన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి 20 మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశం Read full story
Wed 16:26 డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టం చేసింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే మేం 50 శాతం సీట్ల పెంపును అమలు చేస్తున్నామని వెల్లడి 1972లో కాంగ్రెస్ డీలిమిటేషన్ వల్ల ఏపీకి 1 లోక్ సభ సీటు తగ్గిందని విమర్శ డీలిమిటేషన్ తర్వాత మహిళలకు 270కి పైగా సీట్లు వస్తాయన్న మహేశ్వర్ రెడ్డి Read full story
Wed 16:15 భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు తన మామగారు అమెరికా ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారన్న వాన్స్ ఆయనను చూసి తాను గర్విస్తున్నానని వ్యాఖ్య అమెరికా పౌరసత్వం అంటే దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండటమేనని ఉద్ఘాటన Read full story