ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పంత్ కాదు... ధోనీకి కొత్త వారసుడు ఇతడేనంటున్న ఉతప్ప!
    Sat 13:32

    పంత్ కాదు... ధోనీకి కొత్త వారసుడు ఇతడేనంటున్న ఉతప్ప!

    • అవకాశాలు సద్వినియోగపర్చుకోని పంత్
    • రియాన్ పరాగ్ పేరు ప్రస్తావించిన ఉతప్ప
    • గత ఐపీఎల్ లో రాణించిన పరాగ్
    Read full story
  • ఈ రోజు మాకు ఎమోషనల్ డే: పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా
    Wed 12:24

    ఈ రోజు మాకు ఎమోషనల్ డే: పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా

    • అకీరా పుట్టినరోజు, మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడిందీ ఈరోజే అంటూ పోస్ట్
    • ఈరోజును ఎప్పటికీ మరిచిపోమన్న అన్నాలెజినోవా
    • మార్క్‌కు ఇది పునర్జన్మ అన్న అన్నాలెజినోవా
    Read full story
  • దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం
    Wed 12:21

    దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం

    • వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు
    • మరికొందరు ముంబై దిగ్గజాల పేర్లను స్టేడియం గేట్లకు పెడుతున్న ఎంసీఏ
    • రేపు స్టాండ్, గేట్లను అధికారికంగా ప్రారంభించనున్న దేవేంద్ర ఫడ్నవిస్
    Read full story
  • ‘రాకా’గా అల్లు అర్జున్.. ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్
    Wed 12:07

    ‘రాకా’గా అల్లు అర్జున్.. ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్

    • అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ టైటిల్ ‘రాకా’గా ఖరారు
    • గుండుతో, వింత జంతువులా కనిపిస్తున్న ఐకాన్ స్టార్
    • సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీ
    • దీపికా పదుకొణే‌తో పాటు భారీ తారాగణం నటిస్తున్నట్లు సమాచారం
    Read full story
  • కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
    Wed 12:03

    కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

    • కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ వేసిన ప్రభుత్వం
    • కమిషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసీఆర్, హరీశ్ పిటిషన్లు
    • ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసిన హైకోర్టు
    Read full story
  • యుద్ధం చాలు అని ఇరాన్‌కు అనిపించింది: ట్రంప్
    Wed 11:48

    యుద్ధం చాలు అని ఇరాన్‌కు అనిపించింది: ట్రంప్

    • ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజన్న ట్రంప్
    • టెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చన్న ట్రంప్
    • ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాయన్న ట్రంప్
    Read full story
  • యుద్ధం ఆ మూడు దేశాలది.. మూల్యం మిగతా ప్రపంచానిది.. హర్మూజ్ టోల్!
    Wed 11:44

    యుద్ధం ఆ మూడు దేశాలది.. మూల్యం మిగతా ప్రపంచానిది.. హర్మూజ్ టోల్!

    • శాంతి ఒప్పందంతో ప్రపంచానికి షాకిచ్చిన అమెరికా, ఇరాన్
    • పశ్చిమ ఆసియాలో రెండు వారాల కాల్పుల విరమణకు అమెరికా అంగీకారం
    • ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిపై టోల్ వసూలుకు ఓకే
    • నౌకలపై భారీ రుసుముతో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఇంధన ధరలు
    Read full story
  • నేను ముందే చూశాను.. మీకు తెలీదు: ట్రోలర్లకు దీపిక ఘాటు సమాధానం
    Wed 11:14

    నేను ముందే చూశాను.. మీకు తెలీదు: ట్రోలర్లకు దీపిక ఘాటు సమాధానం

    • సూపర్ హిట్ అయిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా
    • ఈ సినిమా ఎందుకు చూడలేదంటూ దీపికకు నెటిజన్ల ప్రశ్న
    • సోషల్ మీడియాలో పోస్ట్‌ల ఆధారంగా ప్రేమను కొలవలేమన్న దీపిక
    Read full story
  • సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
    Wed 11:12

    సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

    • గంటలో మూడుసార్లు దాడులు.. ఇద్దరు బాలురకు గాయాలు
    • బంకర్లలో తలదాచుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలు
    • సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణ
    Read full story
  • వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్
    Wed 11:09

    వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్

    • వరుసగా రెండోసారి స్థిరంగా వడ్డీ రేట్లు
    • 5.25 శాతం వద్ద కొనసాగనున్న వడ్డీ రేటు
    • భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్న ఆర్బీఐ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV