చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్.. బుద్ధా వెంకన్న కౌంటర్!
- కరోనా కాలంలో కుట్రలు చేస్తున్నారన్న విజయసాయిరెడ్డి
- కుట్రలపై కోర్సు చేయాలనుకుంటే గడ్డం బాబుని సంప్రదించవచ్చని ఎద్దేవా
- విజయసాయరెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టిన బుద్ధా
జూమ్ యాప్ ద్వారా తమ నేతలతో చంద్రబాబు చర్చిస్తోన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన బుద్ధా వెంకన్న... 'ఈయన గారు అద్దంలో మొహం చూసుకొని ట్వీటినట్టున్నాడు' అంటూ ఎద్దేవా చేశారు.