'ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా' అంటూ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- శ్రీవారి ఆస్తులను అమ్మానికి పెట్టడంపై స్పందన
- ప్రజలతో పాటు నీ ఆస్తులు కూడా రక్షించుకో స్వామి అన్న నాగబాబు
- ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్న ప్రతిపక్షాలు
కొన్ని రోజులుగా నాగబాబు పలు అంశాలపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, ఆస్తులు వేలం వేయాలనుకుంటున్న టీటీడీ చర్యలను ప్రతిపక్ష నేతలంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు.