ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సైక్లింగ్ చేస్తూ... గండిపేట గుట్టల్లో శవమై తేలిన అమెరికన్!
    Tue 08:26

    సైక్లింగ్ చేస్తూ... గండిపేట గుట్టల్లో శవమై తేలిన అమెరికన్!

    • గచ్చిబౌలి ప్రాంతంలో భార్యతో నివాసం 
    • బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పాల్
    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
    Read full story
  • కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీశ్‌ రావులకు హైకోర్టులో భారీ ఊరట
    Wed 11:39

    కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీశ్‌ రావులకు హైకోర్టులో భారీ ఊరట

    • కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
    • విచారణ కమిషన్ చట్టంలోని నిబంధనలను ఘోష్ కమిషన్ పాటించలేదని కోర్టు స్పష్టీక‌ర‌ణ‌
    • కేసీఆర్, హరీశ్‌తో పాటు ఇద్దరు ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు తీర్పు
    • కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, నివేదిక ఆధారంగా చర్యలు చెల్లవని వ్యాఖ్య
    Read full story
  • హాట్ స్టార్ కి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్!
    Wed 11:37

    హాట్ స్టార్ కి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్!

    • మలయాళంలో రూపొందిన 'ప్రతిఛాయ'
    • రాజకీయాల నేపథ్యంలో నడిచే కథ 
    • ప్రధానమైన పాత్రను పోషించిన నివిన్ పౌలీ 
    • ఈ నెల 24వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో 
    Read full story
  • తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. మోదీ కీలక సందేశం
    Wed 11:31

    తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. మోదీ కీలక సందేశం

    • ఈ ఉదయం 8 గంటలకు భక్తుల సందర్శనార్థం తెరుచుకున్న కేదార్‌నాథ్ 
    • ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు
    • అందరి యాత్ర సుఖమయంగా సాగాలని ఆకాంక్షించిన మోదీ
    Read full story
  • తమ్ముడు హార్దిక్‌తో గొడవలా?.. కృనాల్ పాండ్యా ఏం చెప్పాడంటే..!
    Wed 11:28

    తమ్ముడు హార్దిక్‌తో గొడవలా?.. కృనాల్ పాండ్యా ఏం చెప్పాడంటే..!

    • తమ్ముడు హార్దిక్ పాండ్యాతో ఎలాంటి గొడవలు లేవన్న‌ కృనాల్ పాండ్యా
    • అదంతా కేవలం పుకార్లేనని, తమ మధ్య అంతా బాగానే ఉందని వెల్లడి
    • లక్నో యువ ఆటగాడిని స్లెడ్జింగ్ చేయలేదని, సరదాగా మాట్లాడానని వివరణ
    • ఆర్సీబీ తరఫున ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్న పాండ్యా బ్రదర్
    • తిరిగి టీమిండియాలోకి రావడమే తన లక్ష్యమని పేర్కొన్న ఆల్‌రౌండర్
    Read full story
  • ఏపీ రాజ్యసభ రేసులో అనూహ్య పరిణామం.. అన్నామలై పేరు పరిశీలన!
    Wed 11:14

    ఏపీ రాజ్యసభ రేసులో అనూహ్య పరిణామం.. అన్నామలై పేరు పరిశీలన!

    • ఏపీ కోటాలో రాజ్యసభకు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు పరిశీలన
    • రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో బీజేపీకి ఒకటి కేటాయించే అవకాశం
    • గతంలోనూ ప్రచారం జరిగినా.. ఈసారి అన్నామలైకి ఛాన్స్ ఖాయమంటున్న వర్గాలు
    • జనసేన నుంచి తొలిసారిగా పెద్దల సభకు సభ్యుడు.. రేసులో లింగమనేని రమేశ్‌
    • టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం.. రేసులో పలువురు సీనియర్లు, పారిశ్రామికవేత్తలు
    Read full story
  • సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ
    Wed 11:01

    సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ

    • రెండో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన
    • సింగపూర్ హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల భేటీ
    • పోలీసు వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్న మంత్రులు
    Read full story
  • రోజుకో కోడిగుడ్డు తింటున్నారా?.. మీ శరీరంలో జరిగే మార్పులివే!
    Wed 10:57

    రోజుకో కోడిగుడ్డు తింటున్నారా?.. మీ శరీరంలో జరిగే మార్పులివే!

    • కోడిగుడ్డులో కండరాలకు అవసరమైన అత్యుత్తమ ప్రొటీన్లు పుష్కలం
    • ఆరోగ్యవంతులు రోజుకో గుడ్డు తింటే గుండెకు ప్రమాదం లేదంటున్న‌ అధ్యయనాలు
    • మెదడు, కంటి ఆరోగ్యానికి కీలకమైన కోలిన్, యాంటీఆక్సిడెంట్లు గుడ్డులో అధికం
    • గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వైద్యుల సలహాతోనే తీసుకోవ‌డం బెట‌ర్
    • వేయించిన గుడ్డు కంటే ఉడకబెట్టిన లేదా తక్కువ నూనెతో వండిన దానితో ఆరోగ్యానికి మేలు
    Read full story
  • ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్!
    Wed 10:54

    ఓటీటీలో దూసుకుపోతున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్!

    • కన్నడలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్
    • పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన విజయ్ రాఘవేంద్ర   
    • ఈ నెల 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో
    • త్వరలో తెలుగులోను అందుబాటులోకి
    Read full story
  • నక్సల్స్ ప్రభావిత ప్రాంతం దంతెవాడలో నేడు పర్యటించనున్న సచిన్.. కారణం ఇదే!
    Wed 10:28

    నక్సల్స్ ప్రభావిత ప్రాంతం దంతెవాడలో నేడు పర్యటించనున్న సచిన్.. కారణం ఇదే!

    • క్రీడల ద్వారా యువతలో సామాజిక మార్పు తీసుకురావడమే లక్ష్యం
    • 10 వేల మందికి పైగా ఆదివాసీ యువతను తుపాకుల బాట పట్టకుండా చేయడమే లక్ష్యం
    • పనేడాలో నూతన క్రికెట్ స్టేడియంను ప్రారంభించనున్న సచిన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV