అత్యాచారానికి దారితీసిన టిక్‌టాక్ ప్రేమ!
- నిందితుడికి పెళ్లయి, నలుగురు సంతానం
- బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించేందుకు బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆపై మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు పత్తా లేకుండా పోవడంతో బాధితురాలు నిన్న చాంద్రాయణుగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.