Sun 09:30 అచ్చం అల్లు శిరీష్‌లా డ్యాన్స్ చేసి అదరగొట్టిన బన్నీ కూతురు అర్హ.. వీడియో ఇదిగో బన్నీ పిల్లలతో శిరీష్ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసిన స్నేహారెడ్డి 'ఫన్ విత్ శిరీ బాబాయ్' అంటూ కామెంట్ Read full story
Thu 07:54 సీఎం విజయ్‌కు జగన్ అభినందనలు.. పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచన ప్రజలకు న్యాయం చేస్తే విజయ్‌కు తిరుగు ఉండదని వ్యాఖ్య Read full story
Thu 07:35 మణిపూర్‌లో ఆగని హింస.. ముగ్గురు చర్చి ఫాదర్ల కాల్చివేత మణిపూర్ కాంగ్‌పోక్పి జిల్లాలో ఘటన మరో నలుగురికి తీవ్ర గాయాలు సమావేశం ముగించుకుని వస్తుండగా వాహనాలపై దుండగుల దాడి ఘటనను ఖండించిన కుకీ, నాగా సంఘాలు, సీఎం బీరేన్ సింగ్ హత్యలకు నిరసనగా పలు జిల్లాల్లో నిరవధిక బంద్‌కు పిలుపు Read full story
Thu 07:26 క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం.. ఫ్రాన్స్‌లో 1700 మందికి క్వారంటైన్ ఫ్రాన్స్‌లో 'యాంబిషన్' క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం సుమారు 50 మంది ప్రయాణికులకు వాంతులు, విరేచనాలు నౌకలో ఒక వృద్ధుడు మృతి, వైరస్‌తో సంబంధం లేదన్న సంస్థ 1700 మందితో ఉన్న నౌకను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు Read full story
Thu 07:23 పొదుపు పాఠాలు చెప్పే మోదీ ప్రచార ఖర్చు రూ. 5,987 కోట్లు: ఖర్గే మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తీవ్ర విమర్శలు 12 ఏళ్లుగా పింఛన్లు పెంచకుండా పేదలను వంచిస్తున్నారని ఆరోపణ ద్రవ్యోల్బణంతో పింఛన్ల విలువ 45 శాతం తగ్గిపోయిందని ఆవేదన ప్రధాని పొదుపు సూచనలపై ఎక్స్ వేదికగా ఖర్గే విమర్శనాస్త్రాలు Read full story
Thu 07:01 ప్రపంచంలో 50 హాటెస్ట్ సిటీస్.. అన్నీ భారత్‌లోనే! ప్రపంచంలోని 50 అత్యంత వేడి నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు వెల్లడి ఏప్రిల్ 27న నమోదైన అసాధారణ వాతావరణ పరిస్థితి గాలి నాణ్యతను పర్యవేక్షించే ఏక్యూఐ.ఇన్ నివేదికలో కీలక విషయాలు ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఇది ఆధునిక కాలంలో అపూర్వమైన ఘటనేనన్న నిపుణులు Read full story
Thu 06:52 విరాట్ కోహ్లీ అజేయ శతకం.. మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి బెంగళూరు 193 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించిన బెంగళూరు అంగ్‌క్రిష్ రఘువంశీ (71), రింకూ సింగ్ (49*) పోరాటం వృథా కేకేఆర్ వరుస నాలుగు విజయాల జైత్రయాత్రకు బ్రేక్ Read full story
Thu 06:49 ఆక్వా రైతులను ఆదుకోండి: కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రొయ్యల ఫీడ్ ముడిసరుకుల ధరల పెరుగుదలపై ఆందోళన టన్ను ఫీడ్‌పై రైతుకు రూ.25 వేల అదనపు భారంగా మారిందని వెల్లడి సోయాబీన్ మీల్ దిగుమతులపై సడలింపులు ఇవ్వాలని వినతి ఫీడ్ ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచన Read full story
Thu 06:37 ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య.. ఈసారి 'ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్' పేరుతో యుద్ధం! ఇరాన్‌తో కాల్పుల విరమణ విఫలమైతే మళ్లీ దాడులు ఈసారి కొత్తపేరుతో యుద్ధం ప్రారంభించే యోచన వార్ పవర్స్ చట్టంలోని నిబంధనలు అధిగమించే వ్యూహం Read full story
Thu 06:34 హైదరాబాదులో విషాద ఘటన... హాస్టల్ లిఫ్టులో చిక్కుకుని చిన్నారి మృతి మహిళా హాస్టల్ గ్రిల్ లిఫ్ట్‌లో జుట్టు ఇరుక్కుని దుర్ఘటన మృతురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌గా గుర్తింపు హాస్టల్ యజమాని, నిర్వాహకుడిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు Read full story