పోలీసు చేసిన సాహసం వైరల్... మందలించి జరిమానా వేసిన ఎస్పీ!
- సినీ పక్కీలో ఎస్ఐ స్టంట్
- రెండు కార్లపై రెండు కాళ్లతో విన్యాసాలు
- రూ. 5 వేల జరిమానా, మందలింపు
ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడంతో, అతని ప్రాణాంతక చర్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. మనోజ్ కుమార్ పై రూ. 5 వేల జరిమానా విధించామని అన్నారు. యువతపై చెడు ప్రభావాన్ని చూపే ఇటువంటి పనులు మరోసారి చేయవద్దని మందలించామని ఆయన తెలిపారు. మనోజ్ యాదవ్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.