బ్రాహ్మణ యువతితో దిల్ రాజు రెండో వివాహం... పలువురి శుభాకాంక్షలు
- నర్సింగ్ పల్లి వెంకటేశ్వరాలయంలో వివాహం
- కులాంతర వివాహం చేసుకున్న నిర్మాత
- గతంలో ఎయిర్ హోస్టెస్ గా పని చేసిన వధువు
ఇక, దిల్ రాజు చేసుకున్నది కులాంతర వివాహం అని తెలుస్తోంది. తనకు చాలా కాలంగా పరిచయం ఉన్న ఓ బ్రాహ్మణ యువతిని ఆయన పెళ్లాడారు. యూఎస్ లో స్థిరపడిన కుటుంబానికి చెందిన ఈమె, ఎయిర్ హోస్టెస్ గానూ పని చేసినట్టు తెలుస్తోంది. వివాహం చేసుకున్న దిల్ రాజుకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాభినందనలు తెలియజేశారు.