ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాలుగు రోజులు.. రూ. 600 కోట్లు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
    01 Sun 06:29

    నాలుగు రోజులు.. రూ. 600 కోట్లు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

    • నిన్న ఒక్క రోజే రూ.149 కోట్ల విక్రయాలు
    • దుకాణాలకు పోటెత్తుతున్న మందుబాబులు
    • ధరలు పెంచకపోవడం వల్లే ఈ స్థాయిలో అమ్మకాలు
  • ప్రజలు కోరారు.. అందుకే రాజకీయాల్లోకి: రాఘవ లారెన్స్
    02 Mon 07:47

    ప్రజలు కోరారు.. అందుకే రాజకీయాల్లోకి: రాఘవ లారెన్స్

    • తమిళనాడు రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన రాఘవ లారెన్స్
    • ప్రజలు, అభిమానుల మద్దతుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    • విజయ్ పార్టీ టీవీకేలో చేరతారని జోరుగా ప్రచారం
    • తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ఊహాగానాలు
    • త్వరలోనే తల్లి, అభిమానులతో సమావేశమై తుది ప్రకటన చేస్తానన్న లారెన్స్
  • హైదరాబాద్ స్ఫూర్తికి సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి
    03 Mon 07:39

    హైదరాబాద్ స్ఫూర్తికి సాలార్‌జంగ్ మ్యూజియం ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి

    • హైదరాబాద్‌ సాంస్కృతిక సామరస్యానికి సాలార్‌జంగ్ మ్యూజియం నిదర్శనమన్న భట్టి విక్రమార్క
    • మ్యూజియం 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్, డిప్యూటీ సీఎం
    • మ్యూజియం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్న భట్టి విక్రమార్క
    • ఈ నెల 21 వరకు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహణ
  • గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా ఆరుగురి దుర్మరణం
    04 Mon 07:32

    గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా ఆరుగురి దుర్మరణం

    • రియో డి జనీరోలో ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీ
    • బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డులో పడిన శకలాలు
    • లిథియం బ్యాటరీల వల్ల 20 కార్లు దగ్ధం
    • ఘటనపై బ్రెజిల్ వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశం
  • బంజారాహిల్స్‌లో నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు
    05 Mon 07:08

    బంజారాహిల్స్‌లో నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు

    • రెమ్యునరేషన్ ఎగ్గొట్టి, అవకాశాల పేరుతో వేధించినట్లు ఆరోపణ
    • కారులో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదు
    • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి: పీవీఎన్ మాధవ్
    06 Mon 06:59

    వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి: పీవీఎన్ మాధవ్

    • గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా దొంగ ఓట్లు చేరాయని ఆరోపణ
    • ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో వాటిని తొలగించాలని డిమాండ్
    • ప్రతి బూత్‌లో కార్యకర్తలు 250 కుటుంబాలను కలవాలని యువమోర్చాకు పిలుపు
    • దేశ వ్యతిరేక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని పీవీఎన్ మాధవ్ సూచన
  • 33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని
    07 Mon 06:56

    33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని

    • 1993 తర్వాత తొలిసారి స్లోవేకియాలో భారత ప్రధాని పర్యటన
    • భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం
    • స్లోవేకియా అధ్యక్షుడు, ప్రధానమంత్రితో మోదీ కీలక చర్చలు
    • రక్షణ, ఏఐ, ఆటోమొబైల్ రంగాలపై ప్రధానంగా దృష్టి
    • పర్యటన అనంతరం ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సుకు హాజరు
  • అధికారులపై సీఎం రేవంత్ ఫైర్.. అవసరమైతే నేనూ రోడ్లపైకి వస్తా!
    08 Mon 06:38

    అధికారులపై సీఎం రేవంత్ ఫైర్.. అవసరమైతే నేనూ రోడ్లపైకి వస్తా!

    • వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
    • అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం
    • అవసరమైతే తానూ రోడ్లపైకి వస్తానని వెల్లడి
    • నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • అమెరికా-ఇరాన్ శత్రుత్వానికి తెర.. కుదిరిన శాంతి ఒప్పందం
    09 Mon 06:35

    అమెరికా-ఇరాన్ శత్రుత్వానికి తెర.. కుదిరిన శాంతి ఒప్పందం

    • శత్రుత్వానికి ముగింపు పలుకుతూ జూన్ 19న సంతకాలు!
    • స్విట్జర్లాండ్‌లో అధికారిక ముగింపు
    • పాకిస్థాన్, ఖతార్ కీలక మధ్యవర్తిత్వంతో కుదిరిన డీల్
    • నౌకల ఇంజన్లు స్టార్ట్ చేయండి : ట్రంప్ పోస్ట్!
    • శాంతి వార్తలతో 85 డాలర్ల దిగువకు చమురు ధరలు
  • కొత్త మలుపు తీసుకున్న టీఎంసీ తిరుగుబాటు వ్యవహారం!
    10 Mon 06:23

    కొత్త మలుపు తీసుకున్న టీఎంసీ తిరుగుబాటు వ్యవహారం!

    • టీఎంసీకి షాక్ ఇచ్చిన 20 మంది లోక్‌సభ ఎంపీలు
    • నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో తమ వర్గం విలీనం
    • బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటన
    • స్పీకర్ ఓం బిర్లాను కలిసి లేఖ అందజేసిన నేతలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV