ఆక్సిజన్ థెరపీ.. 396 మంది కరోనా రోగులు రికవరీ!
- భోపాల్ లోని చిరాయు ఆసుపత్రి వైద్యుల ఘనత
- ఆక్సిజన్ థెరపీతో కరోనాకు చెక్
- నిన్న కూడా 18 మంది పేషెంట్ల డిశ్చార్జ్
ఈ సందర్భంగా చిరాయు ఆసుపత్రి డైరెక్టర్ అజయ్ గోయెంకా మాట్లాడుతూ, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన పేషెంట్లను ఇళ్లలో మరో 14 రోజుల పాటు క్వారంటైన్ లోనే ఉండాలని కోరుతున్నామని చెప్పారు. ఆ తర్వాత వీరంతా తమ ప్లాస్మాను డొనేట్ చేయాలని విన్నవిస్తున్నామని తెలిపారు.