బంగ్లాదేశ్ లో మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి
- ప్రస్తుతం రంజాన్ పవిత్ర మాసం
- ప్రార్థనలకు వచ్చే వారు ఎవరి మ్యాట్ వారే తెచ్చుకోవాలి
- భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి
- మసీదు పరిసరాల్లో ఇఫ్తార్ విందులు మాత్రం వద్దు
మసీదుల్లో ప్రార్థనలు చేసేందుకు వచ్చే వారికి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. మసీదుల్లో శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రార్థనల నిమిత్తం వచ్చే వారు ఎవరి మ్యాట్ వారే తెచ్చుకోవాలని, భౌతికదూరం పాటించాలని, మసీదుల పరిసరాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించవద్దని ఆదేశించింది. కాగా, మత సంస్థల నుంచి ఒత్తిళ్లు రావడం వల్లే మసీదులు తెరవాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది.