కరోనా అప్ డేట్స్: దేశంలో 46,433కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
- దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,568
- కోలుకున్న 12,727 మంది
- ఆసుపత్రుల్లో 32,134 మందికి చికిత్స
గత 24 గంటల్లో దేశంలో 3,900 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 46,433కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 12,727 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 32,134 మంది చికిత్స పొందుతున్నారు.